మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర స్వరూపం

13 Oct, 2016 14:40 IST|Sakshi

మహబూబ్‌నగర్‌
కలెక్టర్‌: రొనాల్డ్‌రాస్‌
ఫోన్‌: 98499 04188
ఎస్పీ: రమా రాజేశ్వరి
 9440795700

ఇతర ముఖ్య అధికారులు
జేసీ: శివకుమార్‌నాయుడు (9440903166)
డీఆర్వో: భాస్కర్‌ (9849904194)
మహబూబ్‌నగర్‌ ఆర్డీవో: లక్ష్మీనారాయణ (9000101500)
నారాయణపేట ఆర్డీవో: శ్రీనివాస్‌ (9000101503)
రెవెన్యూ డివిజన్లు (2): మహబూబ్‌నగర్, నారాయణపేట, మున్సిపాలిటీలు: 3 (మహబూబ్‌నగర్, నారాయణపేట, బాదేపల్లి)
మండలాలు: 26
మూసాపేట, భూత్పూర్, హాన్వాడ, కోయిలకొండ, మహబూబ్‌నగర్‌ అర్బన్, మహబూబ్‌నగర్‌ రూరల్, నవాబుపేట, జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, గండిడ్, దేవరకద్ర, మిడ్జిల్, అడ్డాకుల, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూర్, ఉట్కూర్, నర్వ, మాగనూర్, కష్ణ, మక్తల్, చిన్నచింతకుంట,
గ్రామపంచాయతీలు: 543
జిల్లా విస్తీర్ణం: 5,062 చదరపు కిలోమీటర్లు
మొత్తం జనాభా: 14,85,567
పరిశ్రమలు: జడ్చర్ల ప్రత్యేక సెజ్‌. ఫార్మా కంపెనీలు
నీటి పారుదల: కోయిల్‌సాగర్, రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకాలు
ఎంపీ: ఎ.జితేందర్‌రెడ్డి, (మహబూబ్‌నగర్‌.. ఫోన్‌ 9848030036)
ఎమ్మెల్యేలు:

మహబూబ్‌నగర్‌: వి.శ్రీనివాస్‌గౌడ్‌ 9949994039
జడ్చర్ల: లక్ష్మారెడ్డి (9441869699)
దేవరకద్ర: ఆల వెంకటేశ్వర్‌రెడ్డి (9440769873)
మక్తల్‌: చిట్టెం రామ్మోహన్‌రెడ్డి(9440014941)
నారాయణపేట: ఎస్‌.రాజేందర్‌రెడ్డి 9845239749


పర్యాటకం: 700 ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రి, మన్యంకొండ, గంగాపురంలోని చెన్నకేశవస్వామి, చిన్నచింతకుంట మండలోని కురుమూర్తి స్వామి దేవాలయాలు
జాతీయరహదారులు: నంబర్‌ 44
రైల్వే లైన్లు: జిల్లాలోని బాలానగర్‌ నుంచి కౌకుంట్ల వరకు 90 కిలోమీటర్ల రైల్వేలైన్‌
హైదరాబాద్‌ నుంచి దూరం: 98 కిలోమీటర్లు

మరిన్ని వార్తలు