సేవకు గుర్తింపు

16 Aug, 2016 01:10 IST|Sakshi
సేవకు గుర్తింపు
హైదరాబాద్‌ గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో కాజీపేట ఏసీపీ జనార్దన్‌కు ఇండియన్‌ పోలీస్‌ మెడల్, మహబూబాబాద్‌ లీడింగ్‌ ఫైర్‌మెన్‌ ఐలుమల్లుకు ఉత్తమ సేవా పురస్కారం అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. 
మరిన్ని వార్తలు