శ్రీమఠం హుండీ ఆదాయం రూ. 1.15కోట్లు

30 Dec, 2016 22:24 IST|Sakshi
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం డిసెంబర్‌ నెల హుండీ ఆదాయం రూ. 1.15 కోట్లు సమకూరింది. నాలుగురోజుల పాటు హుండీ లెక్కింపు సాగింది. ఇందులో నగదు 1,15,63,444, గోల్లు (బంగారం) 35గ్రాములు, వెండి 410 గ్రాములు, విదేశీ కరెన్సీ 914 డాలర్లు వచ్చినట్లు శ్రీమఠం మేనేజర్‌ శ్రీనివాసరావ్‌ వివరించారు.
 
మరిన్ని వార్తలు