నేవల్ డాక్‌యార్డ్ -ముంబైలో అప్రెంటీస్ ట్రైనీ పోస్టులు

21 Sep, 2016 03:42 IST|Sakshi
నేవల్ డాక్‌యార్డ్ -ముంబైలో అప్రెంటీస్ ట్రైనీ పోస్టులు

వివిధ విభాగాల్లో అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం పురుషులు, మహిళల నుంచి నేవల్ డాక్‌యార్డ్ - ముంబై.. దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 
 ఏడాది శిక్షణ ఉన్న ట్రేడ్స్..
 ఖాళీలు.. అర్హత
 
 మెషినిస్ట్: 15
 అర్హత: మెషినిస్ట్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 10
 అర్హత: ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్‌తో
  ఐటీఐ ఉత్తీర్ణత.
 ఫిట్టర్: 40
 అర్హత: ఫిట్టర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్: 10
 అర్హత: మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనె
   న్స్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్: 10
 అర్హత: రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్
  ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 ఎలక్ట్రోప్లేటర్: 10
 అర్హత: ఎలక్ట్రోప్లేయర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రీషియన్): 15
 అర్హత: వెల్టర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రీషియన్
 టేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 పెయింటర్ (జనరల్): 10
 అర్హత: పెయింటర్ (జనరల్) ట్రేడ్‌తో
    ఐటీఐ ఉత్తీర్ణత.
 మాసన్ (బీసీ): 15
 అర్హత: మాసన్ (బీసీ) ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 టైలర్: 15
 అర్హత: కటింగ్ అండ్ టైలరింగ్ ట్రేడ్‌తో
 ఐటీఐ ఉత్తీర్ణత.
 పాటర్న్ మేకర్: 10
 అర్హత: పాటర్న్ మేకర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 
 రెండేళ్ల శిక్షణ ఉన్న ట్రేడ్‌లు.. అర్హత
 
 మెకానిక్ (డీ జిల్): 25
 అర్హత: మెకానికల్ (డీజిల్) ట్రేడ్‌తో ఐటీఐ
 ఉత్తీర్ణత.
 
 ఫౌండ్రీ మెయిన్: 5
 అర్హత: ఫౌండ్రీ మెయిన్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 మెకానిక్ రేడియో అండ్ రాడార్
 (ఎయిర్‌క్రాఫ్ట్): 15
 అర్హత: మెకానిక్ (రేడియో అండ్ టీవీ) లేదా
      ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 పవర్ ఎలక్ట్రీషియన్: 15
  అర్హత: ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 షిప్‌రైట్ స్టీల్: 15
 అర్హత: ఫిట్టర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 ప్లంబర్: 20
 అర్హత: ప్లంబర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 పైప్ ఫిట్టర్: 15
 అర్హత: ప్లంబర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 రిగ్గర్ (హెవీ ఇండస్ట్రీస్): 10
 అర్హత: కార్పెంటర్ ట్రేడ్‌తో ఐటీఐ
     ఉత్తీర్ణత.
 షీట్ మెటల్ వర్కర్: 10
 అర్హత: షీట్ మెటల్ వర్కర్ ట్రేడ్‌తో ఐటీఐ
  ఉత్తీర్ణత.
 క్రేన్ ఆపరేటర్ (ఓవర్‌హెడ్ ఎస్‌ఐ): 10
 అర్హత: మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 ఠి షిప్‌రైట్‌వుడ్: 15
 అర్హత: కార్పెంటర్ ట్రేడ్‌తో ఐటీఐ ఉత్తీర్ణత.
 
 నిర్దేశిత మార్కులు:
 అన్ని విభాగాలకు 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు 65 శాతం మార్కులతో సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
 
 వయోపరిమితి: ఏప్రిల్ 1, 1996 - మార్చి 31, 2003 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
 
 శారీరక ప్రమాణాలు: కనీసం 150 సెం.మీ ఎత్తు, 45 కిలోల బరువు ఉండాలి.
 
 ఎంపిక విధానం:
 ముందుగా పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా జాబితా రూపొందిస్తారు. వీరికి డిసెంబర్ చివరి వారంలో ముంబైలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారిని ఫిబ్రవరి, 2017లో జరిగే ఇంటర్వ్యూ/వైద్య పరీక్షలకు పిలుస్తారు.
 
 అప్రెంటీస్‌షిప్ శిక్షణ: ఏప్రిల్ 3, 2017
 దరఖాస్తు విధానం: నిర్దేశిత విధానంలో పూర్తి చేసిన దరఖాస్తును ‘పీవో బాక్స్ నెంబర్ - 10035 జీపీవో, ముంబై - 400001’కు అక్టోబర్ 14లోపు సాధారణ పోస్టు చేయాలి. స్పీడ్ పోస్టులో పంపిన దరఖాస్తులను స్వీకరించరు.
 
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 14
 వెబ్‌సైట్: http://www.davp.nic.in
 

మరిన్ని వార్తలు