ఇంటిప్స్

15 Jun, 2016 23:11 IST|Sakshi
ఇంటిప్స్

 కొద్దిగా కాలిన గాయాలకు అరటిపండు గుజ్జు రాస్తే మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. బాదం పప్పుల పై పొట్టు సులువుగా రావాలంటే 15-20 నిమిషాలసేపు వేడి నీటిలో నానబెట్టాలి.

 

 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు