కుడి ఎడమైతే...

18 Jun, 2016 23:20 IST|Sakshi
కుడి ఎడమైతే...

తెలుగు పాటకు
 వేయి దళాలు... పదివేల పరిమళాలు... జనకోటి గళాలు...
 వీపున బుట్ట కట్టుకుని అన్నింటినీ కోసుకు రావడం ఏ ఒక్క తోటమాలికీ సాధ్యం కాదు.
 తెలుగు సినీ పూలవనంలో
 మొక్కలు, మహావృక్షాలు, తీగలు, లతలు, గుత్తులుగా పాటలు దాచుకున్న పొదలు అనేకానేకం.
 వరల్డ్ మ్యూజిక్ డే (జూన్ 21) సందర్భంగా ‘సాక్షి’ దోసిలి పడితే ఇవిగో... ఇవి దక్కాయి... మీరు పూలసజ్జ పడితే మీకు
 నచ్చినవి దొరుకుతాయి.
 వేరొకరు కొంగు చాపితే వారికి నచ్చినవి రాలుతాయి.
 నిజాయితీగా నచ్చేవిగా ఉన్న పాటలను ఇక్కడ రాశి పోశాం.
 కొందరు మహానుభావులు తప్పిపోయి ఉండవచ్చు.
 మరెన్నో విలువైన పాటలు మిస్ అయి ఉండవచ్చు.
 ఈ ఆదివారం ఓలలాడడానికి స్వరాల సముద్రంలో మునకలేయడానికి ఇవి మనకు ప్రాప్తమయ్యాయి. పాటకు వందనం. శిరసు వంచి ప్రణామం. వంద పల్లవుల
 ముద్దు
 
పాఠక దేవుళ్లకు పాటల నైవేద్యం
 1. ఓ హో హో... పావురమా
 2.  ఆకాశవీధిలో హాయిగా
 3. కుడి ఎడమైతే
 4. కల్లాకపటం కానని వాడా
 5. నిదురపో... నిదురపో...
 6. రావోయి చందమామ...
 7. కారులో షికారుకెళ్లే
 8. నీ వుండెదా కొండపై నా స్వామి
 9. ముకుందా... మురారీ
 10. పిలువకురా... అలుగకురా...
 11. వివాహ భోజనంబు
 12. కొండగాలి తిరిగింది...
 13. కల కానిది విలువైనది...
 14. శ్రీ సీతారాముల కల్యాణం
 15. అయ్యయ్యో చేతిలో డబ్బులు
 16. వినుడు వినుడు...
 17. పగలే వెన్నెల...
 18. మనసున మనసై...
 19. తలచినదే జరిగినదా
 20. అన్నా నీ అనురాగం
 21. సిపాయి సిపాయి....
 22. స్వరరాగ గంగా ప్రవాహమే
 23. ఛాంగురే బంగారు రాజా...
 24. నయనాలు కలిసె తొలిసారి...
 25. ప్రేమలేఖ రాశా నీకంది ఉంటది
 26. మధువొలకబోసే నీ చిలిపికళ్లు
 27. శివ శివ శంకర భక్తవ శంకర
 28. పట్నంలో శాలిబండ...
 29. ఓ నాన్నా... నీ మనసే వెన్న
 30. మాయదారి సిన్నోడు...
 31. కురిసింది వానా...
 32. బూచాడమ్మా బూచాడు...
 33. ఈ జీవన తరంగాలలో...
 34. స్నేహబంధము...
 35. స్నేహమే నా జీవితం
 36. కుశలమా నీకు కుశలమేనా...
 37. పూజలు చేయ పూలు తెచ్చాను
 38. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి...
 39. ఓ ప్రియతమా... ప్రియతమా...
 40. పాడనా తెనుగు పాట...
 41. చిత్రం భళారే విచిత్రం...
 42. యాతమేసి తోడినా...
 43. కదలింది కరుణరథం
 44. జోరు మీదున్నావు తుమ్మెదా..
 45. మౌనమె నీ భాష...
 46. శంకరా నాద శరీరా పరా...
 47. మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా...
 48. చిన్న నవ్వు నవ్వి వన్నెలెన్నొ
 49. దేశమ్ము మారిందోయ్...
 50. తెలుగు వీర లేవరా...
 51.     ఒక వేణువు వినిపించెను
 52. రవి వర్మకే అందని...
 53. నేనొక ప్రేమ పిపాసిని...
 54. చినుకులా రాలి...
 55. మౌనమేలనోయి...
 56. వందేమాతరం...
 57. ఈ తూరుపు.. ఆ పశ్చిమం...
 58. జీవితం సప్తసాగర గీతం
 59. లాలూదర్వాజ లస్కరు
 60. మా పాపాల తొలగించు
 61. మనసున ఉన్నది...
 62. మౌనంగానే ఎదగమనీ
 63. ఆనాటి ఆ స్నేహమానంద గీతం
 64. నీ స్నేహం.... ఇక రాను అనీ
 65. బండి కాదు మొండి
 66. తెల్లారింది లెగండో...
 67. రాలిపోయే పువ్వా...
 68. పెదవే పలికిన మాటల్లోనే
 69. ఉప్పొంగెలే గోదావరి...
 70. జగమంత కుటుంబం నాది...
 71.     పొడుస్తున్న పొద్దు మీద...
 72. నీలపురి గాజుల ఓ నీలవేణి
 73. గోపికమ్మా... చాలునులేమ్మా
 74. ఇటు ఇటు ఇటు అని...
 75. మనసొక మధుకలశం...
 76. ఓసి మనసా...
 77. ఏ కష్టం ఎదురొచ్చినా...
 78. భూమికి పచ్చని రంగేసినట్టు...
 79. ఆహా ఏమి రుచి...
 80. చిగురులు వేసిన కలలన్నీ...
 81.     జమ్ జమ్మల్ మర్రి ...
 82. సుడిగాలిలోన దీపం...
 83. విరిసినది వసంత గానం...
 84. ముద్దుల జానకి పెళ్లికి...
 85. మధుర మధురతర మీనాక్షి...
 86. టప టప టప చెమటబొట్లు...
 87. రోజావే చిన్ని రోజావే...
 88. తళుకుమన్నది కులుకుల తార
 89. ఏం పిల్లడో ఎల్దామొస్తవా...
 90. పండగలా దిగివచ్చావు
 91.     ఏ దిక్కున నువ్వున్నా
 92. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై
 93. మెల్లగా కరగని...
 94. ఓం మహప్రాణ దీపం...
 95. నిదురించే తోటలోకి...
 96. పల్లె కన్నీరు పెడుతుందో...
 97. ఎలా... ఎలా... ఎలా...
 98. రా రమ్మని... రారా రమ్మని...
 99. నిజంగా నేనేనా..
 100. కనిపెంచిన మా అమ్మకే...
- కూర్పు వ్యాఖ్యానం
సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి

మరిన్ని వార్తలు