టుడే న్యూస్ అప్ డేట్స్

12 Dec, 2016 14:57 IST|Sakshi
- గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంపై రేపు, ఎల్లుండి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సమీక్షలు జరపనున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్
- నేడు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
- తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో నేడు పంచమీ తీర్ధం
- అప్ఘనిస్తాన్ అధ్యక్షుడితో నేడు భేటీ కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
మరిన్ని వార్తలు