రోడ్లు ఊడ్చిన అమల

15 Sep, 2017 13:09 IST|Sakshi
హైదరాబాద్‌: నగరంలోని మియపూర్ జనప్రియ వెస్ట్ సిటీలో నిర్వహించిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో నటి అక్కినేని అమల పాల్గొన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీతో కలిసి రోడ్లు శుభ్రం చేసిన అమల అనంతరం జరిగిన కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులకు జాకెట్లు, గ్లౌజులు అందజేశారు. కాలనీ వాసులతో కలిసి రోడ్లు ఊడ్చడంతో పాటు గంతలు పట్ట రోడ్లకు మరమ్మతులు నిర్వహించారు.

 

మరిన్ని వార్తలు