దీపా కర్మాకర్‌కు తెలంగాణ సర్కారు నజరానా

21 Aug, 2016 22:08 IST|Sakshi
దీపా కర్మాకర్‌కు తెలంగాణ సర్కారు నజరానా

హైదరాబాద్: రియో ఒలింపిక్స్ లో జిమ్నాస్టిక్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.50 లక్షల నజరానా ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 52 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్ క్రీడల్లో జిమ్నాస్టిక్స్ విభాగంలో అర్హత పొందిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీపా కర్మాకర్ రికార్డు సృష్టించారని ప్రకటనలో పేర్కొన్నారు.


ఒలింపిక్స్‌లో అమ్మాయిలు అద్భుత ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం స్పూర్తిదాయకమని సీఎం కేసీఆర్ కొనియాడారు. అమ్మాయిలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, యావత్ భారతావని వారికి అండగా నిలవాలని ప్రకటనలో ఆయన సూచించారు. రియో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చేసినా తృటిలో దీప కాంస్య పతకాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నీటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది

కానిస్టేబుల్‌ దుశ్చర్యపై స్పందించిన ఝా

చచ్చిపోతాననుకున్నా : పోసాని

‘బీసీ ఓవర్సీస్‌’కు దరఖాస్తుల ఆహ్వానం

విద్యార్థినిపై పోలీసు వికృత చర్య..

ప్రగతి నగర్‌ సమీపంలో చిరుత సంచారం

క్యూనెట్‌ బాధితుడి ఆత్మహత్య

గ్రహం అనుగ్రహం (31-07-2019)

తెలంగాణ యోధుడు రాంరెడ్డి కన్నుమూత

హై హై.. ఐటీ ఆఫర్‌ కోటి!

రేపు శ్రీశైలానికి కృష్ణా జలాలు

వరద పెరిగె.. పంపింగ్‌ ఆగె..

ముఖేశ్‌గౌడ్‌కు కన్నీటి వీడ్కోలు

నేడు బోధనాసుపత్రుల బంద్‌

సచివాలయ పాత భవనాలను పేల్చి.. కూల్చేద్దాం!

నేషనల్‌ పూల్‌లో మిగిలిన ఎంబీబీఎస్‌ సీట్లు 67

మొక్కల్ని బతికించండి

కిడ్నాప్‌ కథ సుఖాంతం

మహా సుదర్శన యాగం 

రేపటి నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు

సంప్రదాయసాగుపై అ‘సెస్‌’మెంట్‌ 

ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేతపై స్టే ఇవ్వండి

టీఆర్‌ఎస్‌ను ఓడించేది మేమే

అయినవారే ‘అదృశ్య’శక్తులు! 

భార్య పుట్టింట్లోనే ఉండటంతో...

అరిస్తే చంపేస్తానని బెదిరించాడు..

ఫేస్‌బుక్‌ ప్రేమ; రూ.11 లక్షలు గోవిందా..!

వ్యాపారి గజేంద్ర కిడ్నాప్‌ మిస్టరీ వీడింది

ఫ్రెండ్‌షిప్‌ డేకు ‘హాయ్‌’ రెస్టారెంట్‌ ఆఫర్లు

తల్వార్‌తో రౌడీషీటర్‌ వీరంగం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం

కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్‌..!

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!

సైమాకు అతిథులుగా..!