రేపు తెలంగాణ అసెంబ్లీ

25 Mar, 2016 22:10 IST|Sakshi

హైదరాబాద్: మూడు రోజుల విరామం తర్వాత రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమవుతుంది. రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, హోం వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్ పద్దులపై రేపు తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరగనుంది.
 

మరిన్ని వార్తలు