క్యాసినీ ‘ఆత్మహత్య’ ప్రయాణం షురూ!

29 Apr, 2017 00:28 IST|Sakshi
క్యాసినీ ‘ఆత్మహత్య’ ప్రయాణం షురూ!

ఖగోళ పరిశోధనల్లో రికార్డు సృష్టించిన వ్యోమనౌక క్యాసినీ ఆత్మహత్య (శాశ్వత విశ్రాంతి)కు రంగం సిద్ధమైంది. నాసా 1997 అక్టోబర్‌లో ప్రయోగించిన క్యాసినీ కోట్ల మైళ్ల దూరాన్ని అధిగమించి వెళ్లి.. పదేళ్లుగా శనిగ్రహం చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో శనిగ్రహం తాలూకు ఎన్నో విశేషాలను మనకు అందించింది. దానికున్న ఉపగ్రహాల్లో ఏడింటిని గుర్తించింది కూడా. ఇకముందు ఆ గ్రహం చుట్టూ ఉండే వలయాల ద్వారా ప్రయాణిస్తూ.. వాటి విశేషాలను మనకు అందించనుంది. ఆ తరువాత కూలిపోనుంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను నాసా పూర్తి చేసింది. మొత్తంగా ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా క్యాసినీ తన సుదీర్ఘ ప్రయాణాన్ని చాలించనుంది.

క్యాసినీ రికార్డులు, అందించిన సమాచారం
24 లక్షలు:ఇప్పటివరకూ క్యాసినీ ఉపయోగించిన కంప్యూటర్‌ ఆదేశాలు
3,616: క్యాసినీ అందించిన వివరాల ఆధారంగా ప్రచురితమైన పరిశోధన వ్యాసాలు
220 కోట్ల మైళ్లు: శనిగ్రహం చుట్టూ క్యాసినీ తిరిగిన దూరం
599 గిగాబైట్లు: సేకరించిన సమాచారం
10: గుర్తించిన ఉపగ్రహాల సంఖ్య
27: నాసాతోపాటు ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన దేశాలు
243: శనిగ్రహం చుట్టూ జరిపిన భ్రమణాలు
3,79,300:తీసిన ఫొటోల సంఖ్య
349:ఇంజిన్‌ను ఆన్‌/ఆఫ్‌ చేసిన సంఖ్య
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రావణుడే తొలి వైమానికుడు

బిన్‌ లాడెన్‌ కొడుకు హంజా మృతి!

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ లండన్‌

హృదయ కాలేయం@వరాహం

సీటు బెల్టు కత్తిలా మారి ఆమె కడుపును..

అతని పాటకు గాడిద గొంతు కలిపింది: వైరల్‌

బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించండి

బాంబు పేలుడు..34 మంది మృతి!

సోషల్‌ మీడియా ఫేం దారుణ హత్య!

వామ్మో.. ఇది చాలా డేంజర్‌ పక్షి!

చందమామ ముందే పుట్టాడు

పాక్‌లో ఇళ్లపై కూలిన విమానం  

ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు.. వైరల్‌

తలలు ఓ చోట, మొండాలు మరోచోట..

జనావాసాల్లో కూలిన విమానం.. 17 మంది మృతి

200 ఏళ్ల నాటి రావి చెట్టు రక్షణ కోసం...

ఇమ్మిగ్రేషన్‌ అలర్ట్‌: ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం

బెంగళూరులో చౌకగా బతికేయొచ్చట!

ఆరేళ్లకే..రూ. 55 కోట్ల భవనం కొనుగోలు!

గార్లిక్‌ ఫెస్టివల్‌లో కాల్పులు, ముగ్గురు మృతి

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ‘మోదీ’ ప్రచారం 

బోయింగ్‌కు ‘సెల్‌ఫోన్‌’ గండం

వైరల్‌: షాక్‌కు గురిచేసిన చికెన్‌ ముక్క!

ద్వీపపు దేశంలో తెలుగు వెలుగులు..!

దావూద్‌ ‘షేర్‌’ దందా

బ్రెగ్జిట్‌ బ్రిటన్‌కు గొప్ప అవకాశం: బోరిస్‌

భారత్, పాక్‌లకు అమెరికా ఆయుధాలు

‘ఇన్‌స్టాగ్రామ్‌’లో లైక్స్‌ నిషేధం!

ఎవరిదీ పాపం; ‍కన్నీరు పెట్టిస్తున్న ఫొటో!

నీటిలో తేలియాడుతున్న ‘యూఎఫ్‌ఓ’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..