చేప నూనెల కాప్స్యూల్స్ మంచివే..

26 Aug, 2016 00:56 IST|Sakshi
చేప నూనెల కాప్స్యూల్స్ మంచివే..

చేప నూనెలతో కూడిన కాప్స్యూల్స్ తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వులు కలిగించే దుష్ర్పభావాలను తగ్గించుకోవచ్చునని బ్రెజిల్‌లోని సాపాలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిరూపించారు. ఊబకాయాన్ని నివారించేందుకు, మధుమేహాన్ని అడ్డుకునేందుకు ఇవి ఎంతో మేలు చేస్తాయని పేర్కొంటున్నారు. కొవ్వు పదార్థాలపై చేప నూనెలోని ఒమేగా 3 ఫాటీఆమ్లాల ప్రభావంపై శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరిపారు. నాలుగు వారాల పాటు వాటికి అధికంగా కొవ్వులున్న ఆహారపదార్థాలను అందించారు. ఆ తర్వాత వీటికి చేపనూనెలను ఇచ్చారు.

వీటి కొవ్వులను చేపనూనె తీసుకోని ఎలుకల కొవ్వుతో పోల్చిచూశారు. చేపనూనెలు తీసుకున్న ఎలుకల్లో ఇన్సులిన్ నిరోధకత తక్కువగా ఉందని, జీవక్రియలు మరింత మెరుగ్గా ఉన్నాయని మారియా ఇసబెల్ అలోన్సో అనే పరిశోధకుడు పేర్కొన్నారు. ఊబకాయాన్ని, ఇన్సులిన్ నిరోధకతను ఎదుర్కొనేందుకు చేపనూనెలను తీసుకోవడం ఎంతో మేలని తమ పరిశోధన స్పష్టం చేస్తోందని ఆమె తెలిపారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రార్థనలు.. ప్రశాంతం!

నిజం చెప్పే నాలుక

వైరల్‌ : మొసళ్ల బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌

ఉబెర్‌కు భారీ నష్టాలు

వీడియో సెల్ఫీతో రక్తపోటు తెలిసిపోతుంది!

ఈ పూవుతో కేన్సర్‌ మందు!

అమెరికాలో ‘చచ్చేవరకు ఉండే జబ్బు’

కశ్మీర్‌ అంశం: పాక్‌పై తాలిబన్ల ఫైర్‌!

ఆర్టికల్‌ 370 రద్దు; యూఎన్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు!

అమెరికాలో కత్తిపోట్లు..

‘సంఝౌతా’ నిలిపివేత

కశ్మీర్‌పై స్పందించిన బ్రిటన్‌ ప్రధాని

ఈనాటి ముఖ్యాంశాలు

ఇంటి వద్ద కట్టేసి వచ్చాగా.. ఐనా పార్లమెంటుకొచ్చావా!

పెద్ద సూపర్‌ మార్కెట్‌.. ఎక్కడ చూసినా ఎలుకలే

పాక్‌ మాజీ ప్రధాని కూతురు అరెస్ట్‌

పాక్‌ మరో దుందుడుకు నిర్ణయం

ఆర్టికల్‌ 370 రద్దు: స్పందించిన మలాలా

వండుకుని తినేస్తా; పిచ్చి పట్టిందా ఏంటి?

పాక్ దూకుడుకు పెద్దన్న బ్రేక్‌

కాబూల్‌లో భారీ బాంబు పేలుడు

ద్వైపాక్షిక సంబంధాలకు బ్రేక్‌!

ఆర్టికల్‌ 370 రద్దు; పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం

ఈనాటి ముఖ్యాంశాలు

అడ్డంగా బుక్కై.. ఆత్మహత్య చేసుకున్నాడు!

అమెరికా, దక్షిణ కొరియాకు బుద్ధిచెప్పేందుకే..

‘పుల్వామా’తరహా దాడి జరగొచ్చు 

చైనా అసంతృప్తి.. భారత్‌ కౌంటర్‌

ఆర్టికల్‌ 370 రద్దు: మరో పుల్వామా దాడి

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌

స్నేహితుడి కోసం...

కోలీ కాలింగ్‌!