మ్యాన్‌బుకర్‌ ప్రైజ్‌ విజేత డేవిడ్‌ గ్రాస్‌మన్‌

16 Jun, 2017 02:14 IST|Sakshi
మ్యాన్‌బుకర్‌ ప్రైజ్‌ విజేత డేవిడ్‌ గ్రాస్‌మన్‌

లండన్‌: బ్రిటన్‌ అందించే ప్రతిష్టాత్మక మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ను 2017 ఏడాదికి ఇజ్రాయెల్‌కు చెందిన రచయిత డేవిడ్‌ గ్రాస్‌మన్‌ గెలు చుకున్నారు. ప్రైజ్‌మనీ మొత్తం 50 వేల పౌండ్లు (దాదాపు రూ.41.2 లక్షలు) కాగా నవలను ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసిన జెస్సికా కొహెన్‌కు కూడా ప్రైజ్‌మనీలో సగం ఇవ్వనున్నారు. ‘ఎ హార్స్‌ వాక్స్‌ ఇన్‌టు ఎ బార్‌’ అనే నవలకుగాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. బుకర్‌ ప్రైజ్‌కు గ్రాస్‌మన్‌ను ఎంపిక చేస్తున్నట్లు బుధవారమే లండన్‌లో ప్రకటించారు.

మరిన్ని వార్తలు