అద్దం మళ్లీ అడ్డమొచ్చింది..

10 Jun, 2016 09:47 IST|Sakshi
అద్దం మళ్లీ అడ్డమొచ్చింది..

మొన్న సింహం.. నేడు తెల్ల పులి.. అద్దం ముందు భంగపాటు కామనైపోయింది. జపాన్ జూలో ఓ సింహం బుడ్డోడిని మింగేద్దామని అనుకుని.. అద్దం అడ్డురావడంతో చతికిలపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్యాలోని ఓ జూలో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓ తెల్లపులి ఈమెను లాగించేద్దామని నక్కుకుంటూ వచ్చి.. అద్దం ఉందన్న సంగతి మరిచి.. చివరికిలా దానికి అతుక్కుపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా