ఊబకాయం మరణాలు తగ్గుముఖం

16 May, 2016 18:09 IST|Sakshi
ఊబకాయం మరణాలు తగ్గుముఖం

లండన్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో స్థూలకాయం ఒకటి. పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లోనూ ఈ సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. అయితే స్థూలకాయుల సంఖ్య పెరుగుతున్నా దీని కారణంగా సంభవిస్తున్న మరణాలు గతంతో పోలిస్తే 30 శాతం తగ్గాయని కొపెన్‌హాగన్ వర్సిటీ అధ్యయనంలో తేలింది.

డెన్మార్క్‌లో స్థూలకాయం బారిన పడిన లక్షమందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం రుజువైంది. ‘1976-78 ప్రాంతంలో సాధారణ బరువున్న వ్యక్తులతో పోలిస్తే స్థూలకాయంబారిన పడినవారి మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే 2003-13 ల్లో ఈ మరణాలు 30% తగ్గాయ’ని అధ్యయన బృందం సభ్యుడైన షోయబ్ అఫ్జల్ తెలిపారు. స్థూలకాయం ప్రాణాంతకం కాదని చెప్పడం తమ ఉద్దేశం కాదని, అయితే దీనిబారిన పడినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడం కోసమే అధ్యయన ఫలితాలను వివరిస్తున్నామన్నారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దారుణం: 24 మంది సజీవ దహనం

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అరెస్ట్‌

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

నీకు నోబెల్‌ వచ్చిందా? గొప్ప విషయమే!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

ఉగ్ర సయీద్‌ అరెస్ట్‌

ప్రతిభ వలసల వీసాలు 57 శాతం

ఉరి.. సరి కాదు

అంతరిక్ష పంట.. అదిరెనంట!

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

40 కేజీల లగేజీ తీసుకెళ్లొచ్చు!

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

పెట్‌ యువర్‌ స్ట్రెస్‌ అవే!

హత్య చేసి.. శవంపై అత్యాచారం

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

విడాకులు కోరినందుకు భార్యను...

పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్‌!

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం