ఆంధ్ర స్విమ్మర్‌ అరుదైన రికార్డు!

19 Sep, 2019 12:56 IST|Sakshi

విజయవాడలో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్విమ్మర్‌ తులసి చైతన్య  అరుదైన ఘనత సాధించాడు. ఇంతకి అతను సాధించిన రికార్డు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.

మరిన్ని వార్తలు