దంగల్‌ దర్శకుడికి షాక్‌ ఇచ్చిన ఆమిర్‌ ఖాన్‌

1 Aug, 2019 16:37 IST|Sakshi

దంగల్‌ దర్శకుడు నితీష్‌ తివారీకి స్వీట్‌ షాక్‌ ఇచ్చారు ఆమిర్‌ ఖాన్‌. ముందస్తు సమాచారం లేకుండా తివారీ ఇంటికెళ్లాడు. ఇందులో షాక్‌ ఏముందని అనుకుంటున్నారా? ఆమిర్‌ ఉండేది ముంబైలో. నితీష్‌ తివారీ ఉండేది ఢిల్లీలో. సడెన్‌గా తన ఇంటి ముందు ఆమిర్‌ను చూసిన నితీష్‌ తివారీ సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. ఈ సందర్భంగా ఆమిర్‌తో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు నితీష్‌ తివారీ. దంగల్‌ తర్వాత వీరి కలయికలో చిచ్చోరే అనే టైటిల్‌తో సినిమా రాబోతోందని బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమిర్‌ సినిమా గురించి చర్చించడానికి వెళ్లాడా? లేక పలకరిద్దామని వెళ్లాడా? అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఆమిర్‌ ఖాన్‌ ప్రస్తుతం అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో లాల్‌ సింగ్‌ చద్దా అనే సినిమాలో నటిస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కౌసల్య కృష్ణమూర్తి’ రిలీజ్‌ ఎప్పుడంటే!

సాహో: శ్రద్ధాకి కూడా భారీగానే!

గిఫ్ట్ సిద్ధం చేస్తున్న సూపర్‌ స్టార్‌!

బిగ్‌బాస్‌ 3: నాగ్‌ రికార్డ్‌!

‘అవును.. మేము విడిపోతున్నాం’

‘షారుక్‌ వల్లే హాలీవుడ్‌ వెళ్లాను’

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!

‘చెంపదెబ్బ కొడితే చాలా ఆనంద‌ప‌డ్డా’

అవును.. ఇది నిజమే : శిల్పాశెట్టి

వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?

సింగిల్‌ షాట్‌లో ‘అశ్వద్ధామ’ పోరాటం

'రిటైర్‌మెంట్‌ ఉద్యోగానికి మాత్రమే’

అభిమాని ప్రేమకు పూరీ ఫిదా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..

కాస్ట్యూమ్‌ పడితే చాలు

నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌?

మనీషా మస్కా

సాహో: ది గేమ్‌

రాక్షసుడు నా తొలి సినిమా!

జనగణమన ఎవరు పాడతారు?

అది నా ఇమేజ్‌ కాదు.. సినిమాది!

రవి అవుట్‌ రత్న ఇన్‌!

‘మగధీర’కు పదేళ్లు..రామ్‌చరణ్‌ కామెంట్‌..!

బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో: శ్రద్ధాకి కూడా భారీగానే!

‘కౌసల్య కృష్ణమూర్తి’ రిలీజ్‌ ఎప్పుడంటే!

‘చెంపదెబ్బ కొడితే చాలా ఆనంద‌ప‌డ్డా’

గిఫ్ట్ సిద్ధం చేస్తున్న సూపర్‌ స్టార్‌!

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!

వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?