హ్యాట్రిక్‌ కొట్టేశాడు : బన్నీ

19 Aug, 2019 17:20 IST|Sakshi

రీమేక్‌గా తెరకెక్కినప్పటికీ తెలుగు నెటీవిటీకి తగ్గట్టుగా మలిచి, కథనంలో మార్పులు చేసి తీసిన ‘ఎవరు’ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం.. అందర్నీ ఆకట్టుకుంటోంది. సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న సందర్భంగా ఈ సినిమాపై సినీ ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘చిత్రబృందానికి కంగ్రాట్స్‌. నేను గత రాత్రే ఈ సినిమాను చూశాను. మర్డర్‌ మిస్టరీని అనేక మలుపులతో అద్భుతంగా తెరకెక్కించారు. కథనం, సాంకేతిక పరంగా ఈ చిత్రం చాలా బాగుంది. శేష్‌కు ఇది హ్యాట్రిక్‌ మూవీ.. కంటిన్యూస్‌గా మంచి సినిమాలను చేస్తూ వస్తున్నాడు. రెజీనా, నవీన్‌ చంద్ర, మురళీ శర్మ చక్కగా నటించారు. నిర్మాత పీవీపీ, దర్శకుడు వెంకట్‌ రామ్‌జీలకు కంగ్రాట్స్‌’అని తెలిపారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌, జాక్వెలిన్‌ స్టెప్పులు

ఆకట్టుకుంటోన్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ ట్రైలర్‌

అది డ్రగ్‌ పార్టీ కాదు..

‘తూనీగ’ ట్రైల‌ర్ విడుద‌ల

అనుష‍్క బికిని ఫోటో.. కోహ్లి కామెంట్‌

‘సైరా’కు పవన్‌ వాయిస్‌ ఓవర్‌; వీడియో

రూ.10 కోట్ల ఆఫర్‌ని తిరస్కరించిన నటి

బిగ్‌బాస్‌ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం

నా నంబర్‌ వాళ్ల దగ్గర లేదనుకుంటా

దెయ్యాల  కథలు  చెబుతా

ప్రభాస్‌ అంతర్జాతీయ స్టార్‌ కావాలి – కృష్ణంరాజు

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

సెప్టెంబర్‌ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌ కటౌట్‌

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

వైఎస్‌ జగన్‌ పాలనపై ప్రభాస్‌ కామెంట్‌

షూటింగ్‌లో గాయపడ్డ విక్టరీ వెంకటేష్‌

మెగాస్టార్‌ కోసం సూపర్‌ స్టార్‌!

విరాజ్‌పేట్‌ లిల్లీ!

‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు’

‘సాహో’ రన్‌టైం ఎంతంటే!

ఈ సారైనా వర్క్‌ అవుట్ అవుతుందా?

సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు!

నాయకిగా ఎదుగుతున్న వాణిభోజన్‌

పాయల్‌ బాంబ్‌

అంధ పాత్రపై కన్నేశారా?

చలో జైపూర్‌

మళ్లీ అశ్చర్యపరుస్తారట

వినోదం కోసం పరుగు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాట్రిక్‌ కొట్టేశాడు : బన్నీ

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌, జాక్వెలిన్‌ స్టెప్పులు

ఆకట్టుకుంటోన్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ ట్రైలర్‌

అది డ్రగ్‌ పార్టీ కాదు..

‘తూనీగ’ ట్రైల‌ర్ విడుద‌ల

అనుష‍్క బికిని ఫోటో.. కోహ్లి కామెంట్‌