పవన్‌ వడియార్‌... పెళ్లికి తయార్‌!

10 Dec, 2017 01:04 IST|Sakshi

‘గూగ్లీ’, ‘గోవిందాయ నమః’ వంటి కన్నడ చిత్రాలను తీసి, హీరో మంచు మనోజ్‌ ‘పోటుగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన కన్నడ దర్శకుడు పవన్‌ వడియార్‌ ఇటివలే ఓ ఇంటివాడు అయ్యారు. ఫ్యాషన్‌ డిజైనర్‌ అపేక్ష పురోహిత్‌తో  పవన్‌ నిశ్చితార్థం బాగల్‌కోట్‌లోని ఓ హోటల్‌లో పెద్దల సమక్షంలో జరిగింది. అపేక్ష పురోహిత్‌ ఇది వరకు ‘కాఫీ తోట’ అనే సినిమాలో కూడా యాక్ట్‌ చేశారు. 2018 అగస్టులో వీళ్ళ పెళ్ళి కానుందని సమాచారం. 

మరిన్ని వార్తలు