అల్లుడు ఆడియోకి అతిథి

12 Jun, 2018 00:41 IST|Sakshi

చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘విజేత’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ ఈ నెల 24న హైదరాబాద్‌లో జరగనుంది. ఆ ఫంక్షన్‌కు ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరు కానున్నారు. రాకేశ్‌ శశి దర్శకత్వంలో వారాహి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మాళవికా నాయర్‌ కథానాయిక. మామ మూవీ టైటిల్‌తో, ఆయనే ముఖ్య అతిథిగా వస్తున్న ఈ ఫంక్షన్‌ అల్లుడికి సూపర్‌ స్పెషల్‌గా ఉండబోతుందని ఊహించవచ్చు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా