‘డియర్‌ కామ్రేడ్‌’కు నష్టాలు తప్పేలా లేవు!

3 Aug, 2019 10:10 IST|Sakshi

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్‌ డ్రామా డియర్‌ కామ్రేడ్‌. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. సాగతీత సన్నివేశాలు ఎక్కువ కావటంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. చిత్రయూనిట్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా రీ ఎడిట్‌ చేసినా పెద్దగా వర్క్‌ అవుట్ కాలేదు.

తొలి మూడు రోజుల్లో 18 కోట్ల వసూళ్లు సాధించిన కామ్రేడ్‌, వీక్‌ డేస్‌లో డీలా పడిపోయాడు. తొలివారం ఈ సినిమా కేవలం 21 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ఈ వారం రిలీజ్ అయిన రాక్షసుడు, గుణ 369 సినిమాలకు పాజిటివ్‌ టాక్‌ రావటంతో ఇక కామ్రేడ్ కలెక్షన్లు పుంజుకునే అవకాశం కనిపించటం లేదు.

డియర్‌ కామ్రేడ్‌ దాదాపు 34 కోట్ల బిజినెస్‌ చేసింది. అంటే ఈ సినిమా సేఫ్‌ జోన్‌లోకి రావాలంటే కనీసం 34 కోట్ల వసూళ్లు సాధించాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా లేవంటున్నారు విశ్లేషకులు. దాదాపు అన్ని ఏరియాల్లో కామ్రేడ్‌ నష్టాలనే మిగల్చనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమెరికా అమ్మాయితో ప్రభాస్‌ పెళ్లి?

‘బిగ్‌బాస్‌పై వాస్తవాలు వెల్లడించాలి’

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

దేవదాస్‌ కనకాలకు చిరంజీవి నివాళి

డ్వేన్ బ్రావోతో సోషల్ అవేర్నెస్‌ ఫిలిం

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

‘కనకాల’పేటలో విషాదం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ

వసూళ్ల వర్షం పడుతోంది

కొత్త గెటప్‌

దేవదాస్‌ కనకాల ఇక లేరు

నట గురువు ఇక లేరు

పది సినిమాలు చేసినంత అనుభవం వచ్చింది

బర్త్‌డేకి ఫస్ట్‌ లుక్‌?

పవర్‌ఫుల్‌

అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌

25 గెటప్స్‌లో!

తన రిలేషన్‌షిప్‌ గురించి చెప్పిన పునర్నవి

‘తూనీగ’ డైలాగ్ పోస్ట‌ర్ల‌ విడుదల

‘‘డియర్‌ కామ్రేడ్‌’ విజయం సంతోషాన్నిచ్చింది’

ఐ లవ్యూ, ఐ మిస్‌ యూ: హీరో కూతురు

సీనియర్‌ నటుడు దేవదాస్‌ కనకాల మృతి

ఆమె వల్ల మేం విడిపోలేదు: దియామిర్జా

విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడి కుమారుడు!?

‘రాక్షసుడు’ మూవీ రివ్యూ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘కనకాల’పేటలో విషాదం

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!