విజేత నరేందర్‌

3 Aug, 2019 10:09 IST|Sakshi

మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ మాస్టర్స్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతోన్న యూరోపియన్‌ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ స్విమ్మర్‌ బండి నరేందర్‌ సత్తా చాటాడు. ఇటలీలో జరుగుతోన్న ఈ పోటీల్లో పీర్జాదిగూడకు చెందిన నరేందర్‌ 800మీ. ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో విజేతగా నిలిచి పసిడి పతకాన్ని అందుకున్నాడు.

ఈ ఈవెంట్‌లో అమెరికాకు చెందిన వెన్‌ పీటర్‌ రజతాన్ని గెలుచుకోగా... రష్యా స్విమ్మర్‌ బుచర్‌ రాబర్ట్‌ కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఈ క్రీడల్లో నరేందర్‌ స్విమ్మింగ్‌తో పాటు ఆర్చరీలోనూ రాణిస్తున్నాడు. ఆర్చరీలో అతను రెండోరౌండ్‌ పోటీలకు అర్హత సాధించాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్తుతిశ్రీకి 4 స్వర్ణాలు

సాయిప్రణీత్‌ నిష్క్రమణ

భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్‌

టైటాన్స్‌ నాన్‌ టెక్నికల్‌ టై

ఆట మళ్లీ మొదలు

ఇదొక పనికిమాలిన చర్య: బ్రెట్‌ లీ

టీమిండియా కోచ్‌ అవుతా: గంగూలీ

వహాబ్‌ రియాజ్‌ గుడ్‌ బై?

యాషెస్‌ సిరీస్‌; ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ

ఇలా ఎగతాళి చేయడం బాధించింది: మెక్‌గ్రాత్‌

అండర్సన్‌ సారీ చెప్పాడు!

అప్పుడు వెన్నులో వణుకు పుట్టింది: స్మిత్‌

ఆ నిర్ణయం నా ఒక్కడిదే అంటే ఎలా?: బంగర్‌

రోహిత్‌ శర్మ కొట్టేస్తాడా?

సచిన్‌, కోహ్లిలను దాటేశాడు..

బైక్‌పై చక్కర్లు.. కిందపడ్డ క్రికెటర్‌

ఇషా సింగ్‌కు రెండు స్వర్ణాలు

సత్తా చాటిన రాగవర్షిణి

అంతా బాగుందన్నావుగా కోహ్లి.. ఇదేంది?!

నేటి క్రీడా విశేషాలు

ధోని కొత్త ఇన్నింగ్స్‌ షురూ!

‘అత్యధిక పరుగులు చేసేది అతడే’

సెకండ్‌ ఇన్నింగ్స్‌ బోనస్‌ మాత్రమే

నాలుగు పతకాలు ఖాయం

కోహ్లి తన అభిప్రాయం చెప్పవచ్చు కానీ...

దబంగ్‌ ఢిల్లీకి కళ్లెం

ప్రణీత్‌ ఒక్కడే క్వార్టర్స్‌కు

స్మిత్‌ శతకనాదం

ఆగస్టు వినోదం

వేల సంఖ్యలో దరఖాస్తులు.. జయవర్థనే దూరం?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ