రచ్చ మళ్లీ మొదలవుతుంది

24 Aug, 2019 05:54 IST|Sakshi
మోహన్‌ కృష్ణ, హరిణి

‘బావమరదలు’ చిత్రం ఫేమ్‌ మోహన్‌ కృష్ణ హీరోగా కిషోర్‌ బాబు దర్శకత్వంలో సింగులూరి  మోహన్‌ రావు నిర్మించిన  చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. ‘మళ్ళీ మొదలవుతుంది రచ్చ’ అనేది ఉపశీర్షిక.  హరిణి రెyì ్డ కథానాయిక. కిషోర్‌ రాఠీ, మహేష్‌ రాఠీ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు, మెగా అభిమాని మోహన్‌ కృష్ణ ఈ సినిమా టీజర్‌ను విడుదలచేశారు.

సీహెచ్‌ రవికిషోర్‌ బాబు మాట్లాడుతూ– ‘‘సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. చిరంజీవిగారి సూపర్‌ హిట్‌ సినిమా టైటిల్‌ కావడం వల్ల  రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘స్వతహాగా చిరంజీవిగారి అభిమానినైన నేను ఆయన సూపర్‌ హిట్‌  సినిమా ‘గ్యాంగ్‌లీడర్‌’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. మెగా అభిమానులను అలరించేలా టీజర్, సినిమా ఉంటుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆమిర్‌ కూతురు డైరెక్షన్‌లో...

యువ రాక్షసుడు

భారతీయుడిగా అది నా బాధ్యత

శిక్షణ ముగిసింది

మళ్లీ తల్లి కాబోతున్నారు

పోలీసుల చేత ఫోన్లు చేయించారు

యాక్షన్‌ రాజా

బల్గేరియా వెళ్లారయా

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

పెళ్లి పీటలెక్కనున్న హీరోహీరోయిన్లు!?

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

‘సాహో’ రన్‌ టైమ్‌ ఎంతంటే..?

నువ్వు అద్భుతమైన నటివి: హృతిక్‌

ఎస్వీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చిరు

‘ఉక్కు మహిళ’గా విద్యాబాలన్‌

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

ఆ సన్నివేశాల్లో నటించడం కష్టం : హీరోయిన్‌

మా సింబా వచ్చేశాడు : ప్రముఖ హీరో

టిక్‌టాక్‌ చిట్కాలు కావాలంటూ.. అమితాబ్‌

టిక్‌టాక్‌ చిట్కాలు కావాలంటూ.. అమితాబ్‌

‘తూనీగ’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

సాహోకు ఆ రికార్డు దాసోహం

తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’

‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు

రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌ 

టెక్నాలజీ మాయ

కిలాడి నంబర్‌ 4

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రచ్చ మళ్లీ మొదలవుతుంది

ఆమిర్‌ కూతురు డైరెక్షన్‌లో...

యువ రాక్షసుడు

భారతీయుడిగా అది నా బాధ్యత

శిక్షణ ముగిసింది

మళ్లీ తల్లి కాబోతున్నారు