ఆ ముద్దుతో పోలికే లేదు

12 Oct, 2019 00:32 IST|Sakshi

‘రష్మికా మండన్నా ముద్దుకి, నా ముద్దుకి అస్సలు పోలికే లేదు’ అంటున్నారు కథానాయిక హరిప్రియ. ‘తకిట తకిట, పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, జై సింహా’ వంటి చిత్రాల్లో నటించారీ కన్నడ బ్యూటీ. ‘జై సింహా’ సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించని హరిప్రియ కన్నడలో మాత్రం వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. తేజస్వి దర్శకత్వంలో హరిప్రియ, సృజన్‌ లోకేశ్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎల్లిదే ఇల్లితనకా’ శుక్రవారం (11) విడుదలైంది. ఈ సినిమాలో సృజన్, హరిప్రియల మధ్య ఓ ముద్దు సన్నివేశం ఉంది.

ఇది కాస్తా ‘గీత గోవిందం’ చిత్రంలోని విజయ్‌ దేవరకొండ–రష్మికా మండన్నాల మధ్య వచ్చే ముద్దు సీన్‌లా ఉందని, ఆ సన్నివేశంలో రష్మికలా హరిప్రియ కూడా జీవించారంటూ సోషల్‌ మీడియాలో పోలికలు పెట్టారు. వీటి గురించి హరిప్రియ మాట్లాడుతూ– ‘‘నా సినిమాలను నా అభిమానులు, ప్రేక్షకులు వారి కుటుంబంతో సహా చూడాలనుకుంటాను. ఇప్పటి వరకూ రొమాంటిక్, ముద్దు సన్నివేశాల్లో నేను నటించలేదు. కాకపోతే ‘ఎల్లిదే ఇల్లితనకా’ చిత్రంలో కథకు అవసరం కాబట్టి ముద్దు సన్నివేశంలో పాల్గొన్నా. అయితే అది రష్మికా మండన్నాలా లిప్‌లాక్‌ సన్నివేశం కాదు. నాది మామూలు ముద్దే’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విశాల్, అనీశారెడ్డిల పెళ్లి జరుగుతుంది

కొత్త కొత్తగా...

14 ఏళ్ల తర్వాత

కాంబినేషన్‌ సై?

ఏం జరిగిందంటే?

మోస్ట్‌ వాంటెడ్‌

వేసవిలో భయపెడతా

ఈఎమ్‌ఐ నేపథ్యంలో...

నాకంత ఓర్పు లేదు

రజనీ @ 168

హాయ్‌ డాడీ; అలాంటిదేమీ లేదు!

హిట్‌ కాంబోలో రజనీ మరోసారి..

తాప్సీ సినిమాకి పన్ను మినహాయింపు

బిగ్‌బాస్‌ ఇంట్లో మాటల్లేవ్‌.. మాట్లాడుకోవటాల్లేవ్!

మనస్ఫూర్తిగా సోమరాజు వీలునామా!

టిక్‌టాక్‌ హీరో.. సినీ స్టార్స్‌ ఫాలోయింగ్‌

సాఫ్ట్‌వేర్‌ సత్యభామ

‘మొగుడే ఎక్కువ రియాక్ట్‌ అవుతున్నాడు’

బిగ్‌బాస్‌లో సరికొత్త ఆకర్షణ..

మరో ప్రేమ కోసం..

చిన్నతనంలో ఉండేది, క్రమంగా పోయింది

క్రిమినల్స్‌తో పోలీసుల స్నేహం: నటి

మూడు సింహాలు

భయపెట్టే వసంతకాలం

సంజూభాయ్‌ సర్‌ప్రైజ్‌

డిజిటల్‌ ఎంట్రీ

వైరల్‌ ట్రైలర్స్‌

ఆర్డీఎక్స్‌ లవ్‌ హిట్‌ కావాలి

పంచ్‌ పడుద్ది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విశాల్, అనీశారెడ్డిల పెళ్లి జరుగుతుంది

కొత్త కొత్తగా...

14 ఏళ్ల తర్వాత

కాంబినేషన్‌ సై?

ఏం జరిగిందంటే?

ఆ ముద్దుతో పోలికే లేదు