వెబ్‌ ఎంట్రీ?

23 Jul, 2019 03:58 IST|Sakshi
కాజల్‌ అగర్వాల్‌

చాలెంజ్‌లకు, కొత్త కొత్త విషయాలకు నేనెప్పుడూ సిద్ధం అంటారు కాజల్‌ అగర్వాల్‌. ఇప్పుడు అలాంటి కొత్త ప్రయాణాన్నే ప్రారంభించనున్నారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ప్రేక్షకుడికి వినోదం పంచడానికి సినిమా స్టార్స్‌ కొత్తకొత్త ప్లాట్‌ఫామ్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వెబ్‌ వరల్డ్‌లోకి ప్రవేశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు కాజల్‌ అగర్వాల్‌ కూడా ఈ వెబ్‌ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.. తమిళ దర్శకుడు వెంకట్‌ప్రభు హాట్‌స్టార్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌లోనే  కాజల్‌ నటించనున్నారట. పది ఎపిసోడ్స్‌తో తెరకెక్కనున్న ఈ సిరీస్‌ షూటింగ్‌ను ఆగస్ట్‌లో ఆరంభించి సెప్టెంబర్‌కు ముగిస్తారట. కాజల్‌ నటించిన ‘రణరంగం, కోమలి’ సినిమాలు ఆగస్ట్‌ 15న రిలీజ్‌ కానున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాజా చలో ఢిల్లీ

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా

ముద్దులు పెడితే సినిమాలు నడుస్తాయా?

సూర్యకు నటన రాదనుకున్నా!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘22’ షురూ..

రూ 100 కోట్ల క్లబ్‌లో సూపర్‌ 30

‘సైరా’దర్శకుడు మెచ్చిన ‘మథనం’

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4

దుమ్ము రేపనున్న ‘సాహో’ క్లైమాక్స్‌!

తెలుగు బిగ్‌బాస్‌పై పిటిషన్‌: హైకోర్టు విచారణ

ప్రామిస్‌.. మీ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తా: శ్రీముఖి

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు

భార్య కంటే కత్తి మంచిది

పిల్లల సక్సెస్‌ చూసినప్పుడే ఆనందం

కొంటె పిల్లడు.. గడసరి అమ్మడు

కొత్త కథల్ని ఆదరిస్తున్నారు

వాట్‌ నెక్ట్స్‌?

ఇక్కడ దీపిక.. అక్కడ మెరిల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా

ముద్దులు పెడితే సినిమాలు నడుస్తాయా?

సూర్యకు నటన రాదనుకున్నా!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌