‘ధాకడ్‌’ కోసం తుపాకీ పట్టిన కంగనా రనౌత్‌

9 Aug, 2019 18:30 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌గా పిలువబడే కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఛాలెంజింగ్‌ పాత్రలు స్వీకరించడంలో ముందుటారు ‘క్వీన్‌’ కంగనా. ఈ మధ్యకాలంలో వచ్చిన మణికర్ణిక, ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ సినిమాలతో అలరించిన కంగనా తర్వాత నటించబోతున్న చిత్రం ధాకడ్‌. మహిళా ప్రాధాన్యంగా సాగే ఈ సినిమా భారీ యాక్షన్‌ సినిమాగా తెరకెక్కనుంది. ఇందులో లేడి ఫైటర్‌గా కంగనా కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ను చిత్ర యూనిట్‌ శుక్రవారం  విడుదల చేసింది. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో కంగనా చేతిలో తుపాకీ పట్టుకొని ధీరత్వంతో పోరాడుతూ కనిపిస్తున్నారు.

టీజర్‌ విడుదల సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘టీజర్‌లో ఉపయోగించిన తుపాకీలు అన్ని నిజమైనవి. చాలా బరువు కలిగి ఉన్నాయి. ఒక్కో తుపాకీని ఎత్తడానికి ఎంతో కష్టపడ్డాను. ఈ సినిమా నా కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలుస్తుంద’న్నారు. ‘ధాకడ్‌’ భారతీయ సినీ రంగంలో కీలక సినిమాగా మారనుందని అభిప్రాయపడ్డ కంగనా.. కనీసం సినిమా షూటింగ్‌లో అయినా దర్శకుడు డమ్మీ తుపాకీలను ఉపయోగిస్తాడని ఆశిస్తున్నా అని  చమత్కరించారు. దర్శకుడు రజ్నీష్‌ ఘాయ్‌ మాట్లాడుతూ.. టీజర్‌ చిత్రీకరణలో పోరాట సన్నివేశాల కోసం కంగనా ప్రత్యేక శిక్షణ  తీసుకున్నట్లు వెల్లడించారు.  వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2020 దీపావళి కానుకగా విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మేము ఇద్దరం కలిస్తే అంతే!

మెగాస్టార్ చెప్పిన‌ట్టే జ‌రిగింది!

'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'

‘కథనం’ మూవీ రివ్యూ

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?

‘మహానటి’కి జాతీయ అవార్డులు

అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు

పక్కా బిజినెస్‌మేన్‌ ఆయన..

‘మన్మథుడు 2‌‌’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...

ఒప్పుకో.. లేదా చచ్చిపో

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

రాహు కాలంలో చిక్కుకుందా?

తాతలా...

టీజర్‌ వచ్చేస్తోంది

కొబ్బరి మట్టకు ఐదేళ్లు పట్టలేదు

పుకార్లను పట్టించుకోవడం మానేశా

ఫిట్‌ అవడానికే హీరోగా చేస్తున్నా

డబుల్‌ మీనింగ్‌ కాదు.. సింగిల్‌ మీనింగ్‌లోనే రాశాను

‘ఉంగరాల జుట్టుపై కంగనా పెటేంట్‌ తీసుకుందా’

‘సాహో’ మన సినిమా : నాని

భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ అతడే..!

నువ్వంటే నాకు చాలా ఇష్టం : ప్రియా ప్రకాష్‌

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ధాకడ్‌’ కోసం తుపాకీ పట్టిన కంగనా రనౌత్‌

మేము ఇద్దరం కలిస్తే అంతే!

పక్కా బిజినెస్‌మేన్‌ ఆయన..

మెగాస్టార్ చెప్పిన‌ట్టే జ‌రిగింది!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'