ఫసక్‌ : రియాక్షన్‌ విత్‌ లాట్సాఫ్ ఎమోషన్స్‌

16 Sep, 2018 10:54 IST|Sakshi

ఓ టీవీ ఇంటర్వ్యూలో సీనియర్‌ నటుడు మోహన్‌బాబు ఫసక్‌ అన్న పదాన్ని వాడిన దగ్గర నుంచి ఆపదం సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. తాజాగా ఈ విషయంపై మంచు హీరో మనోజ్‌, నటి నిధి అగర్వాల్‌ల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. నిధి ‘ఈ ఫసక్‌ ఏంటి..? ఇలాంటి పదాన్ని నేను ఎప్పుడూ వినలేదు. కానీ ఇప్పుడు చాలా చోట్ల ఈ పదాన్ని చూస్తున్నా’అంటూ ట్వీట్ చేశారు.

వెంటనే స్పందించిన మంచు వారి చిన్నబ్బాయి మనోజ్‌ ‘ఫసక్‌ అంటూ ఎమోషన్స్‌ తో వచ్చే రియాక్షన్‌, నా ఇంగ్లీష్ తప్పయితే క్షమించు.. పూర్తిగా అర్ధమే తప్పనుకుంటే మన్నించు. ఫసక్‌’ అంటూ రిప్లై ఇచ్చారు. మనోజ్‌కు రిప్లై ఇచ్చిన నిధి ‘మనోజ్.. ఇప్పుడు నేను ఫసక్‌ ఎమోషన్‌తో పూర్తిగా సింక్‌ అయ్యాను’ అంటూ కామెంట్‌ చేశారు. ఇప్పటికే మోహన్‌ బాబు చెప్పిన ఫసక్‌ డైలాగ్‌ ఇన్సిపిరేషన్‌ లో 200లకు పైగా పేరడీ వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అల్లు అర్జున్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన త్రిష‌

నాలుగోసారి కూడా పాజిటివ్‌.. ఆందోళనలో కుటుంబం

నాతో నేను టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నా...

కష్టాల్లో సినీ కార్మికులు : అండగా నిలిచిన మాస్‌ మహారాజా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ

సినిమా

అల్లు అర్జున్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన త్రిష‌

నాలుగోసారి కూడా పాజిటివ్‌.. ఆందోళనలో కుటుంబం

నాతో నేను టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నా...

కష్టాల్లో సినీ కార్మికులు : అండగా నిలిచిన మాస్‌ మహారాజా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత