మెగా మదర్‌

14 May, 2018 02:03 IST|Sakshi

చిరంజీవి తల్లి అంజనాదేవికి ముగ్గురు కొడుకులు (చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్‌), ఇద్దరు కూతుళ్లు  (విజయదుర్గ, మాధవి). ఆదివారం మదర్స్‌ డే సందర్భంగా తల్లికి శుభాకాంక్షలు తెలియచేశారు.  ఆమె నుండి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సంతోషాల జ్ఞాపకమే ఈ ఫొటో. పవన్‌ కల్యాణ్‌ తిరుమలకు వెళ్లడం వల్ల పాల్గొనలేకపోయారు.

మరిన్ని వార్తలు