‘మహానటి’కి జాతీయ అవార్డులు

9 Aug, 2019 15:39 IST|Sakshi

న్యూఢిల్లీ: సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ‘మహానటి’ సినిమా​కు జాతీయ పురస్కారం లభించింది. ఈ సినిమాలో ప్రధానపాత్ర పోషించిన కీర్తి సురేశ్‌ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది. 66​వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించారు. ఉతమ నటుడు అవార్డును ఆయుష్మాన్‌ ఖురానా, నిక్కీ కౌశల్‌లకు సంయుక్తంగా ప్రకటించారు.

సాం​కేతిక విభాగాల్లో ఈసారి తెలుగు సినిమాలకు ఎక్కువ పురస్కారాలు లభించాయి. హిందీలో ఉత్తమ చిత్రంగా అంధాధున్‌ ఎంపికైంది. పద్మావత్‌ చిత్రానికి సంగీతం అందించిన దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు దక్కించుకున్నారు.

జాతీయ పురస్కారాలు
ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ ఖురానా
ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌ (మహానటి)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్‌(ఉడి)
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: మహానటి
బెస్ట్‌ మేకప్‌, విజువల్‌ ఎఫెక్ట్‌: అ!
ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: చి.ల.సౌ
ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం
ఉత్తమ తమిళ చిత్రం: బారమ్‌
ఉత్తమ కన్నడ సినిమా: నాతిచరామి
ఉత్తమ యాక్షన్ సినిమా‌: కేజీఎఫ్‌
ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్‌
ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్‌
ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌: ఉత్తరాఖండ్‌

జాతీయ ఉత్తమ హిందీ సినిమా: అంధాధున్‌
ప్రజాదరణ పొందిన సినిమా: బదాయిహో (హిందీ)
ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌మాన్‌ (హిందీ)
ఉత్తమ సహాయనటి: సురేఖ సిక్రీ(బదాయిహో)
ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్‌ కిర్‌కిరే (చంబక్‌)
ఉత్తమ గాయకుడు: అరిజిత్‌ సింగ్‌(పద్మావత్‌)
ఉత్తమ గాయని: బిందు మాలిని (నాతిచరామి)
ఉత్తమ సాహిత్యం: నాతిచరామి (కన్నడ)
బెస్ట్‌ ఎడిటింగ్‌: నాతిచరామి (కన్నడ)
బెస్ట్‌ డైలాగ్స్‌: తరీఖ్‌
బెస్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌: ఉడి (హిందీ)
ఉత్తమ బాల నటులు: పీవీ రోహిత్‌ (కన్నడ), సందీప్‌ సింగ్‌(పంజాబీ), తల్హా అర్‌షాద్‌(ఉర్దూ), శ్రీనివాస్‌ పొకాలే(మరాఠి)
ఉత్తమ బాలల చిత్రం: సర్కారీ హిరియా​ ప్రాథమిక శాల, కాశరగోడు(కన్నడ)
ఉత్తమ సినీ విమర్శకులు: బ్లాసే జానీ(మలయాళం), అనంత్‌ విజయ్‌(హిందీ)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కథనం’ మూవీ రివ్యూ

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?

అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు

పక్కా బిజినెస్‌మేన్‌ ఆయన..

‘మన్మథుడు 2‌‌’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...

ఒప్పుకో.. లేదా చచ్చిపో

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

రాహు కాలంలో చిక్కుకుందా?

తాతలా...

టీజర్‌ వచ్చేస్తోంది

కొబ్బరి మట్టకు ఐదేళ్లు పట్టలేదు

పుకార్లను పట్టించుకోవడం మానేశా

ఫిట్‌ అవడానికే హీరోగా చేస్తున్నా

డబుల్‌ మీనింగ్‌ కాదు.. సింగిల్‌ మీనింగ్‌లోనే రాశాను

‘ఉంగరాల జుట్టుపై కంగనా పెటేంట్‌ తీసుకుందా’

‘సాహో’ మన సినిమా : నాని

భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ అతడే..!

నువ్వంటే నాకు చాలా ఇష్టం : ప్రియా ప్రకాష్‌

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేస్తోంది!

ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ

‘ఇండియన్‌ 2’ ఇప్పట్లో రాదట!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఔదార్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘కథనం’ మూవీ రివ్యూ

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?

‘మహానటి’కి జాతీయ అవార్డులు

అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..