‘అర్జున్‌ సురవరం’ మరోసారి వాయిదా!

25 Apr, 2019 11:06 IST|Sakshi

యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న అర్జున్‌ సురవరం సినిమాకు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టైటిల్‌ విషయంలో ఎదురైన సమస్యల నుంచి బయటపడి రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. మే 1న  సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించిన చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం అర్జున్‌ సురవరం వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌తో పాటు సినిమా రిలీజ్‌ను కూడా వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న మజిలీ, చిత్ర లహరి, జెర్సీ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుండటం, అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ కూడా భారీ వసూళ్లు సాధిస్తుందన్న టాక్ వినిపిస్తుండటంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.

ఈ విషయాన్ని చిత్ర డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్ అధికారికంగా వెల్లడించారు. మహర్షి రిలీజ్‌ తరువాత అర్జున్‌ సురవరం రిలీజ్‌ అవుతుందని తెలిపారు. నిఖిల్‌ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్‌ హిట్ కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సీత’ మూవీ రివ్యూ

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..

రాజకీయాల్లో కొనసాగుతా : ఊర్మిళ

జయప్రద ఓటమి

నిజం గెలిచింది : నటుడు రవికిషన్‌

పనిచేయని సురేష్‌ గోపి స్టార్‌ ఇమేజ్‌

వైఎస్‌ జగన్‌ ఘనవిజయం.. ‘యాత్ర 2’

ముఖ్యమంత్రి తనయుడి ఓటమి

కనీసం పోరాడలేకపోయిన ప్రకాష్ రాజ్‌

అంజలి చాలా నేర్పించింది!

అరేబియన్‌ రాజ్యంలో...

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

‘విజయగర్వం నా తలకెక్కింది’

‘జాతీయ అవార్డు అవసరం లేదు’

రైనా ప్రశ్నకు సూర్య రిప్లై

‘పిల్లలు కావాలి కానీ తల్లి వద్దు’

ప్రభుదేవా, తమన్నా రేర్‌ రికార్డ్‌!

విజయ్‌ దేవరకొండ ‘బ్రేకప్‌’!

‘దొరసాని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ఎలా డేటింగ్‌ చేయాలో తెలియదు

అలాంటి అనుభవాలు మాకే లభిస్తాయి : కాజల్‌

పొట్టి చిత్రాల పి.సి.శ్రీరామ్‌

మంచిగైంది

ఆ పరీక్షలో పాసయ్యాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైఎస్‌ జగన్‌కు మహేశ్‌ అభినందనలు

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను