దిమాక్‌ ఉన్నోడు

15 May, 2019 00:00 IST|Sakshi

గోవాలో అదిరిపోయే స్టెప్పులేస్తున్నారు హీరో రామ్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ‘డబుల్‌ దిమాక్‌ హైదరాబాదీ’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టాకీపార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం హీరో రామ్, నభా నటేశ్‌లపై గోవాలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను బుధవారం విడుదల చేయనున్నారు. మరి... డబుల్‌ దిమాక్‌ హైదరాబాదీ పవర్‌ ఏంటో శాంపిల్‌గా చూడొచ్చన్నమాట. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పునీత్‌ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్‌ విద్యార్థి, గెటప్‌ శ్రీను, సు«ధాంశు పాండే తదితరులు నటిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’