‘పబ్లిసిటీ కోసమే డిప్రెషన్‌ అని ప్రచారం’

5 Jul, 2019 20:44 IST|Sakshi

కంగనా సోదరి రంగోలి బాలీవుడ్‌ పద్మావత్‌ దీపికా పదుకొనేపై ట్విటర్‌ వేదికగా విమర్శలు కురిపించారు. డిప్రెషన్‌ని దీపిక పబ్లిసిటీ కోసం వాడుకుంటుందని రంగోలి ఆరోపించారు. ఇంతకు విషయం ఏంటంటే.. 2015 సంవత్సరంలో తాను విపరీతమైన డిప్రెషన్‌కు గురయ్యానని దీపిక వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కుటుంబ సభ్యుల ఓదార్పు, వైద్యం తనను మామూలు మనిషిని చేశాయని చెప్పింది. తనలాగే డిప్రెషన్‌తో బాధపడేవారి కోసం లీవ్‌ లవ్‌ లాఫ్‌ అనే సంస్థను స్థాపించి.. డిప్రెషన్‌ పట్ల అవగాహన కలిగిస్తున్నారు దీపిక.

అయితే ఈ విషయాల గురించి దీపిక తొలిసారి ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన వీడియోను ఇప్పటి వరకూ యూట్యూబ్‌లో పది లక్షల మంది వీక్షించారు. ఈ సందర్భంగా దీపిక, లీవ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌తో కలిసి డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోను ఆ సంస్థ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోపై కంగనా సోదరి రంగోలి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా.. డిప్రెషన్‌ పేరుతో పబ్లిసిటీ స్టంట్‌ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రంగోలి.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

జూలై 25న ‘మ‌న్మథుడు 2’ ట్రైల‌ర్

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

వేదిక మీదే కుప్పకూలి.. హాస్య నటుడు మృతి

సేఫ్‌ జోన్‌లోకి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా