డిజిటల్‌ ఎంట్రీ

16 Nov, 2019 02:48 IST|Sakshi
సాయి పల్లవి

‘లస్ట్‌స్టోరీస్‌’ ఆంథాలజీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌. అదే ‘లస్ట్‌స్టోరీస్‌’తో టాలీవుడ్‌లోనూ అడుగుపెడుతోంది. తాజాగా కోలీవుడ్‌లోనూ నెట్‌ఫ్లిక్స్‌ ఓ ఆంథాలజీతో అడుగుపెట్టనుంది. నలుగురు దర్శకులు నాలుగు కథలను కలిపి ఓ చిత్రంగా మలచడమే ఆంథాలజీ. ఈ తమిళ ఆంథాలజీ పరువు హత్యలు ఆధారంగా ఉంటాయని తెలిసింది.

తమిⶠ దర్శకులు గౌతమ్‌ మీనన్, సుధా కొంగర, విఘ్నేశ్‌ శివన్, వెట్రిమారన్‌ ఈ ఆంథాలజీను తెరకెక్కిస్తారట. వెట్రిమారన్‌ రూపొందించే భాగంలో సాయిపల్లవి, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. కాగా సాయి పల్లవికి తొలి డిజిటల్‌ ఎంట్రీ ఇదే కానుంది. సాయిపల్లవి, ప్రకాశ్‌ రాజ్‌ తండ్రీకూతుళ్లుగా నటించనున్న ఈ ఆంథాలజీ డిసెంబర్‌లో షూటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే అంజలి ప్రధాన పాత్రలో విఘ్నేశ్‌ శివన్‌ తన భాగానికి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేశారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేక్షకులు నవ్వుతుండటం సంతోషం

ఆ హీరోను సోషల్‌ మీడియాలో చాలాసార్లు చంపేశారు!

వైభవంగా నటి అర్చన వివాహం

సంగీత దర్శకుడికి షాక్‌.. మూడు కోడిగుడ్లు రూ.1672

చిన్ని తెర తారలకు టిక్‌టాక్‌ క్రేజ్‌

క్షేమంగానే ఉన్నాను

అమలా ఔట్‌?

మహోన్నతుడు అక్కినేని

హారర్‌ కథ

రెండుగంటలు నవ్విస్తాం

నెక్ట్స్‌ ఏంటి?

రుద్రవీణ చూసి ఇండస్ట్రీకి వచ్చా

ప్రేమ పోరాటం

తీన్‌మార్‌

రెండోసారి

ఏజెంట్‌ సంతానం?

డబ్బింగ్‌ షురూ

రవితేజ క్రాక్‌

సినిమాలు అవసరమా? అన్నారు

ప్రేక్షకులను అలా మోసం చేయాలి

రీమేక్‌ కుమార్‌

ఆ వార్తలను ఖండించిన రెబల్‌ స్టార్‌

టీఆర్పీలో దుమ్మురేపిన బిగ్‌బాస్‌ 3 గ్రాండ్‌ ఫినాలే

కేబీసీ కరమ్‌వీర్‌లో అచ్యుత సామంత

పిచ్చిదాన్ని కాదు.. మిస్సవ్వలేదు: సుచిత్ర

‘క్రాక్‌’గా వస్తున్న మాస్‌ మహారాజా

‘హైట్‌ గురించి మాట్లాడితే ఇంటికి వెళ్లలేను’

ఒళ్లు గగుర్పొడిచే రేప్‌ సన్నివేశాలు..

శ్రీదేవి, రేఖలకు ఏఎన్‌ఆర్‌ అవార్డులు

రానా థ్రిల్లింగ్‌ వాయిస్‌కు ఫాన్స్‌ ఫిదా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేక్షకులు నవ్వుతుండటం సంతోషం

సీఎం జగన్‌ను కలిసిన విజయ్‌ చందర్‌

ఆ హీరోను సోషల్‌ మీడియాలో చాలాసార్లు చంపేశారు!

వైభవంగా నటి అర్చన వివాహం

సంగీత దర్శకుడికి షాక్‌.. మూడు కోడిగుడ్లు రూ.1672

చిన్ని తెర తారలకు టిక్‌టాక్‌ క్రేజ్‌