బిర్యానీ నా ఫేవరెట్‌

12 Jul, 2018 10:50 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బిర్యానీ, నాన్‌వెజ్‌ వంటకాలకు నగరంలో ప్రసిద్ధి చెందిన కేఫ్‌ బహార్‌ పంజాగుట్టలో తమ శాఖను ఏర్పాటు చేసింది. అత్యాధునిక శైలిలో ఏర్పాటైన ఈ రెస్టారెంట్‌ను బుధవారం సినీనటి సమంత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్‌ బిర్యానీ తనకు ఫేవరెట్‌ వంటకం అన్నారు. వెరైటీ రుచులను ఎంజాయ్‌ చేయడాన్ని ఇష్టపడతానన్నారు. రెస్టారెంట్లో కొన్ని వంటకాలను ఆమె రుచి చూశారు.

నిర్వాహకులు రఘునాధ్‌రెడ్డి, సుబ్బారెడ్డి, మధుసూధన్‌రెడ్డిలు మాట్లాడుతూ.. పంజాగుట్ట పరిసర ప్రాంతవాసుల అభిరుచులకు తగ్గట్టుగా చవులూరించే వంటకాలతో మెనూను రూపొందించామని వివరించారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

బన్నీ కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా!

రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘హేజా’

ఏజ్‌ బార్‌ మన్మథుడి పెళ్లి గోల

తొలి పౌరాణిక 3డీ చిత్రం ‘కురుక్షేత్రం’

మన్మథుడు క్రేజ్‌ మామూలుగా లేదు!

నటుడు సంతానంపై ఫిర్యాదు

అక్కడ కూర్చుని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!

జ్ఞాపకశక్తి కోల్పోయా

హ్యాట్రిక్‌కి రెడీ

సున్నితమైన ప్రేమకథ

సెట్‌కు నాలుగు కోట్లు?

ఇట్స్‌ షో టైమ్‌

కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం

నేను మారిపోయాను!

సెల్యూట్‌ ఆఫీసర్‌

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి

కోహ్లిని అధిగమించిన ప్రియాంక!?

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బన్నీ కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా!

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఏజ్‌ బార్‌ మన్మథుడి పెళ్లి గోల

తొలి పౌరాణిక 3డీ చిత్రం ‘కురుక్షేత్రం’

రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘హేజా’

మన్మథుడు క్రేజ్‌ మామూలుగా లేదు!