మెగాస్టార్ సినిమాలో శృతి

8 Mar, 2019 14:45 IST|Sakshi

ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి తరువాత చేయబోయే సినిమాను కూడా ఓకె చేశాడు. మరోసారి రామ్‌ చరణ్ నిర్మాతగా  కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించనున్నాడు చిరు. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో కీలక పాత్రకు మల్టీ టాలెంటెడ్‌ బ్యూటీ శృతీ హాసన్‌ను ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ మెగాస్టార్ సినిమాలో నటించేందుకు సుముఖంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మెగా ఫ్యామిలీ హీరోలు పవన్‌ కల్యాణ్, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌లకు జోడిగా నటించింది శృతి. అయితే మెగాస్టార్ సినిమాలో మాత్రం హీరోయిన్‌గా కాకుండా ఓ కీలక పాత్రలో కనిపించనుందట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

భార్య భయపెడితే?

స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు

పన్నెండు కిలోలు తగ్గానోచ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది