ట్రాఫిక్‌ సిగ్నల్‌ కథేంటి

6 Aug, 2019 02:35 IST|Sakshi
సిద్ధార్థ్

‘ఎరుపు పసుపు పచ్చ’ ఈ మూడు రంగులను మనం ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడీ రంగులనే సినిమా టైటిల్‌గా ఫిక్స్‌ చేశారు తమిళ దర్శకుడు శశి. ‘బిచ్చగాడు’ చిత్రాన్ని రూపొందించిన శశి కొత్త తమిళ చిత్రం ‘సివప్పు మంజళ్‌ పచ్చై’. సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్‌ కుమార్‌ హీరోలుగా నటించారు. రమేశ్‌ పిళ్లై నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో ‘ఎరుపు పసుపు పచ్చ’ టైటిల్‌తో అనువదిస్తున్నారు.

రమేశ్‌ పిళ్లై మాట్లాడుతూ– ‘‘ఓ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌కి, బైక్‌ రేసర్‌కి మధ్య సాగే ఎమోషనల్‌ కథ ఇది. మంచి ఫ్యామిలీ డ్రామా. యూనివర్సల్‌ సబ్జెక్ట్‌ ఇది. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్‌ మొదటివారంలో విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘నా గత చిత్రం ‘బిచ్చగాడు’ని బాగా ఆదరించారు. నా నుంచి ఏం ఆశిస్తారో అవన్నీ ఆలోచించి ఈ కథ తయారు చేశాను. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు శశి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రైలర్‌ చూశాక ఇంకా ఆసక్తి పెరిగింది

నిశ్శబ్దంగా పూర్తయింది

ప్రతి క్షణమూ పోరాటమే

ఆ నలుగురు లేకుంటే కొబ్బరిమట్ట లేదు

వాటిని మరచిపోయే హిట్‌ని రాక్షసుడు ఇచ్చింది

మూడు రోజుల్లో స్టెప్‌ ఇన్‌

పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా

తూనీగ ఆడియో విడుదల

సిగ్గులేదురా.. అంటూ రెచ్చిపోయిన తమన్నా

ఓరి దేవుడా..అచ్చం నాన్నలాగే ఉన్నావు : మలైకా

‘ఐదేళ్లుగా ఇలాంటి సక్సెస్ కోసం వెయిట్ చేశాను’

పునర్నవికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

సెప్టెంబర్ 6న ‘జోడి’ విడుదల

చనిపోయింది ‘ఎవరు’.. చంపింది ‘ఎవరు’

‘అవును నేను పెళ్లి చేసుకున్నాను’

‘ఆరేళ్లు పెద్దవాడు...అస్సలు చర్చించను’

బిగ్‌బాస్‌లో సెలబ్రేషన్స్‌​.. ఎలిమినేషన్స్‌​.. ఎమోషన్స్‌

వీడియో వైరల్‌..  రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు

పోసానితో నాకెలాంటి విభేదాలు లేవు...

వారం రోజులపాటు ఆశ్రమంలో

ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదు

సౌత్‌ ఎంట్రీ?

దోస్త్‌ మేరా దోస్త్‌

చూసీ చూడంగానే...

బందోబస్త్‌కు సిద్ధం

అదే ఈ సినిమా మొదటి విజయం

రీమేక్‌ చేయడం సులభం కాదు

ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీముఖి, బాబా భాస్కర్‌

ఫ్రెండ్‌షిప్‌ రోజే.. ఫ్రెండ్స్‌ విడిపోయారు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ట్రాఫిక్‌ సిగ్నల్‌ కథేంటి

అన్నపూర్ణమ్మ మనవడు

ట్రైలర్‌ చూశాక ఇంకా ఆసక్తి పెరిగింది

నిశ్శబ్దంగా పూర్తయింది

ప్రతి క్షణమూ పోరాటమే

ఆ నలుగురు లేకుంటే కొబ్బరిమట్ట లేదు