నీ అందం తస్సాదియ్యా

17 Dec, 2018 01:17 IST|Sakshi
కియారా అద్వానీ

హీరోయిన్‌ ఇంత అందంగా ఉంటే ‘నీ అందం తస్సాదియ్యా’ అని పాడుకోవాలనుకుంటారు ఫ్యాన్స్‌. ప్రస్తుతం హీరో రామ్‌చరణ్‌ కూడా అలానే పాడుకుంటున్నారట. ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ‘తస్సాదియ్యా..’ పాటలో కియారా అద్వానీ స్టిల్‌ ఇది. ఈ సాంగ్‌ను ఇవాళ రిలీజ్‌ చేయనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు