చిన్నప్పటి నుంచి చివరి క్షణం వరకూ...

8 May, 2018 00:21 IST|Sakshi
నాగ్‌ అశ్విన్‌

‘‘సావిత్రిగారి బయోపిక్‌ తీయాలనే ఆలోచన ఎప్పుడో కలిగింది. కానీ ఆవిడ గురించి తెలుసుకున్న కొద్దీ తీయాలనే కోరిక ఇంకా బలంగా పెరిగింది. సావిత్రిగారి రియల్‌ లైఫ్, రీల్‌ లైఫ్‌ ఒకేలా నడిచాయి. స్క్రీన్‌ ప్లే కూడా అలానే డిజైన్‌ చేస్తూ కథ రాసుకున్నాను. సావిత్రిగారి లైఫ్‌లో చిన్నప్పటి నుంచి తుది శ్వాస విడిచే వరకూ జరిగిన అన్ని ముఖ్యమైన సంఘటనలు సినిమాలో ఉంటాయి’’ అన్నారు నాగ్‌ అశ్విన్‌. సావిత్రిగా కీర్తీ సురేశ్‌  నటించిన చిత్రం ‘మహానటి’.

సమంత, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ ముఖ్య తారలుగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్‌ పతాకంపై ప్రియాంకా దత్‌ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ – ‘‘కీర్తీ సురేశ్‌ అద్భుతంగా నటించింది. ఈ సినిమా చూశాక ఆడియన్స్‌కు ఆవిడ మీద గౌరవం పెరుగుతుంది.  స్వప్నా, ప్రియాంకా ఇచ్చిన క్రియేటీవ్‌ సపోర్ట్‌ సూపర్‌. ఈ బ్యానర్‌లో కాకపోయుంటే ఇంత గొప్పగా తీసుండకపోవచ్చేమో. మిక్కీ చాలా మంచి మ్యూజిక్‌ అందించాడు. ఎన్టీఆర్‌ గారి పాత్ర కోసం తారక్‌ని అడిగాం. కుదరలేదు. అయినా అభిమానులకోసం చిన్న ట్రీట్‌ ఏర్పాటు చేశాం. 99 శాతం నిజమైన సంఘటనలతోనే రూపొందించాం. ప్రతీ సీన్‌ వాస్తవానికి లింక్‌ అయి ఉంటుంది. సావిత్రి గారు యాక్ట్‌ చేసిన ముఖ్యమైన 11 సినిమాలను టచ్‌ చేశాం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

నా పేరే ఎందుకు?

ఇలా ఉంటా!

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

మూడోసారి తండ్రి అయిన హీరో!

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’