డేరా ఐటీ హెడ్‌ అరెస్టు

14 Sep, 2017 03:29 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌: డేరా స్వచ్చా సౌదాలో కంప్యూటర్ల టాంపరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ హెడ్‌ వినీత్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే 60 హార్డ్‌ డిస్క్‌లను కూడా సీజ్‌ చేసినట్లు సిర్సా ఎస్పీ అశ్విన్‌ పేర్కొన్నారు. మరోవ్యక్తి డేరా సభ్యుడు భాగ్‌ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, అతని నుంచి రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.  డేరాలో అకృత్యాలపై దాని చైర్‌పర్సన్‌ విపాసన ఇన్సాన్‌ను త్వరలో పోలీసులు ప్రశ్నించనున్నారు.

మరిన్ని వార్తలు