మంత్రి కేటీఆర్‌తో కపిల్‌ దేవ్‌ భేటీ

25 Nov, 2019 14:30 IST|Sakshi

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సోమవారం ఉదయం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కేటీఆర్‌తో సమావేశమైన కపిల్‌ దేవ్‌, డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరగబోయే అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్‌కు ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేటీఆర్‌తో కపిల్‌ దేవ్‌ చర్చలు జరిపారు. ఈ భేటీలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, చేవేళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి పాల్గొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాబోయ్‌ పెట్రోల్‌ ధరలు..

మాకు 162మంది ఎమ్మెల్యేల మద్దతుంది!

వెంటనే బలపరీక్ష జరగాలి!

ప్రజల సలహా మేరకే ఆ మార్పులు : సింధియా

ఒక పవార్‌ బీజేపీతో.. మరొక పవార్‌ ఎన్సీపీతో!

బీజేపీ టార్గెట్‌ 180.. ఆ నలుగురిపైనే భారం!

మహా సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

నేటి ముఖ్యాంశాలు..

మంత్రగత్తె ముద్రవేసి..

మఫ్టీలో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు!

బలనిరూపణ అంటే బీజేపీ పారిపోతోంది: కాంగ్రెస్‌

నాడు అజిత్‌ను జైలుకు పంపుతానన్న ఫడ్నవీస్‌

ఫడ్నవీస్, అజిత్‌ పవార్‌ రహస్య చర్చలు

11 మంది ఆడపిల్లల తర్వాత మగబిడ్డ

చిన్న పార్టీల దారెటు?

గవర్నర్లు.. కింగ్‌మేకర్లు!

గవర్నర్‌ చర్యలకు రాజ్యాంగ రక్షణ ఉందా?

రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు

ఎన్సీపీలోనే ఉన్నా.. శరద్‌ మా నేత!

విశ్వాస పరీక్షపై ఇప్పుడే ఆదేశాలివ్వలేం!

రెండు తలలు, మూడు చేతుల శిశువు

ఈనాటి ముఖ్యాంశాలు

అనిల్‌ అంబానీ రాజీనామా తిరస్కరణ

అజిత్‌కు కౌంటర్‌ ఇచ్చిన శరద్‌ పవార్‌

బ్రేకింగ్‌ న్యూస్‌ ఏమో కానీ.. : సుప్రియా సూలే

ఆవుదూడలకు ఇక ఆ బాధ ఉండదు..!

దంతెవాడలో మావోయిస్టుల విధ్వంసం

మహాట్విస్ట్‌ : మోదీకి అజిత్‌ ట్వీట్‌

ఒక లీటర్ తాగి చెప్పండి..ఎలా ఉందో..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కంగనా నిర్మాతగా ‘అపరాజిత అయోధ్య’

కాజల్‌ అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది

అందుకే ఎన్నికలకు దూరం: ఉపేంద్ర 

వేడుకగా ధ్రువ, ప్రేరణ వివాహం

నా చిత్రం కంటే కూడా..

ఆ ఇద్దరూ నాకు దేవుడు లాంటివారు: తమన్నా