నేటి ముఖ్యాంశాలు..

12 Jun, 2020 06:19 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా 75.83 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 4.23 లక్షల మంది మృతి
 ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 38.33 లక్షల మంది

వాయువ్య బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం 
♦ ఏపీ వ్యాప్తంగా నేడు, రేపు విస్తారంగా వర్షాలు
♦ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
♦ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

నేడు ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడదుల
♦ సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

నేటితో ముగియనున్న విశాఖ దివ్యహత్య కేసు నిందితుల కస్టడీ

నేడు మోడల్‌ మున్సిపాలిటీలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా