నేటి విశేషాలు...

31 Jan, 2020 06:37 IST|Sakshi

అంతర్జాతీయం :
నేడు ఈయు నుంచి వైదొలగనున్న బ్రిటన్‌
బ్రెగ్జిట్‌కు ఈయు పార్లమెంట్‌ ఆమోదం

జాతీయం : 
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు
ఉదయం 11గంటలకు ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్రపతి ప్రసంగం

నేడు, రేపు దేశవ్యాప్తంగా బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె
వేతన సవరణ, పనిదినాల కుదింపును పరిష్కరించాలని డిమాండ్‌

స్పోర్ట్స్‌ :
నేడు భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య నాలుగో టీ20
వెల్లింగ్టన్‌ వేదికగా మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్‌

తెలంగాణ: 
హైదరాబాద్‌ : నేడు తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో భేటీ కానున్న కేటీఆర్‌

ఆంధ్రప్రదేశ్‌ :
అమరావతి : నేడు తాడేపల్లిలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యే అవకాశం
మూడు రాజధానుల అంశంపై చర్చ

రేపు రథసప్తమి వేడుకలకు టీటీడీ ఏర్పాట్లు
రథసప్తమి వేడుకలను తిలకించేందుకు భారీగా వస్తున్న భక్తులు

నేడు విశాఖపట్నంకు రానున్న స్పీకర్‌ తమ్మినేని సీతారం
జడ్పీ, జీవీఎంసీలపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ సమీక్ష

నేడు విశాలో పర్యటించనున్న జలవనరులశాఖ మంత్రి గాలి అనిల్‌కుమార్‌
గాజువాకలో స్థానిక కార్యక్రమాలకు హాజరు

భాగ్యనగరంలో నేడు
పసిడి కిన్నెర వీణ ( లైట్‌ క్లాసికల్‌ సాంగ్స్‌ డీవీడీ) గ్రాండ్‌ రిలీజ్‌ 
వేదిక– సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ 
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 

ట్రెండ్జ్‌ లైఫ్‌స్టైల్‌ ఎక్స్‌పో 
వేదిక– తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 11.45 గంటలకు 

ఫ్లూట్‌ కాన్సర్ట్‌ బై మాండ్ర అనంత కృష్ణ 
వేదిక– శిల్పారామం 
సమయం– సాయంత్రం 5 గంటలకు 

బిజినెస్‌ నెట్‌వర్కింగ్‌ మీటింగ్‌ విత్‌ ఎటర్‌ప్రెజర్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ 
వేదిక– రడిషన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ హైదరాబాద్, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 8 గంటలకు 

స్క్రీన్‌ వ్రైటింగ్‌ వర్క్‌షాప్‌ 
వేదిక– రామానాయుడు స్టూడియో 
సమయం– రాత్రి 9 గంటలకు 

వేదిక– ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
ది స్టాండప్‌ కామెడీ 
సమయం– రాత్రి 8 గంటలకు 

ది  కామెడీ ట్రైన్‌: బై సందేశ్‌ 
సమయం– రాత్రి 8 గంటలకు 
కశ్మీర్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక– రడిషన్‌ హైదరాబాద్‌ ,  హైటెక్‌ సిటీ 
సమయం– రాత్రి 7 గంటలకుఘౌ

స్పోర్ట్స్‌ కాంపిటీషన్‌ ఫర్‌ స్కూల్‌ చిల్డ్రన్స్‌ 
వేదిక– జింఖానా గ్రౌండ్స్, సికింద్రాబాద్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

సంగీత నృత్యోత్సవం – తెలంగాణ సంగీత నాటక అకాడమీ 
వేదిక– రవీంద్ర భారతి 
సమయం–  ఉదయం 11 గంటలకు 

తెలుగు స్టేట్స్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌  
వేదిక– ది సెంట్రల్‌ కోర్ట్‌ హోటల్, లక్డికాపూల్‌ 
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 

ఫైన్‌ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ బై సునీత షెఖావత్‌ 
వేదిక– తాజ్‌ కృష్ణ , బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 11 గంటలకు 

కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
వేదిక– రవీంద్ర భారతి, అబిడ్స్‌ 
సమయం– రాత్రి 8 గంటలకు 

ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక– ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి 
సమయం– ఉదయం 10 గంటలకు 

ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
వేదిక– తాజ్‌డెక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 

వేదిక– కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూ    ర్‌లోని కార్యక్రమాలు 
ది పబ్లిక్‌ స్పీకింగ్‌: థింక్‌ ఆన్‌ యువర్‌ ఫీట్‌ 
సమయం– మధ్యాహ్నం 2.30 గంటలకు 
ది చెస్‌ వర్క్‌షాప్‌ 
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 

ఆస్కార్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌  
వేదిక– పీవీఆర్‌ సినిమాస్, కూకట్‌పల్లి 
సమయం– రాత్రి 7:30 గంటలకు 

 వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ బై ఎడ్వైజ్‌ 
 వేదిక– పార్క్‌హయత్‌ హైదరాబాద్, బంజారాహిల్స్‌ 
 సమయం– ఉదయం 10–30 గంటలకు

మరిన్ని వార్తలు