మాజీ ప్రధానికి ఎస్‌పీజీ భద్రత ఉపసంహరణ

26 Aug, 2019 10:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఎస్‌పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. ఎస్‌పీజీకి బదులు ఆయనకు సీఆర్‌పీఎఫ్‌ భద్రతను కల్పిస్తూ హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిఘా వర్గాల సమచారాన్ని విశ్లేషించి హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎస్‌పీజీ భద్రతను కొద్దిమందికే కల్పించనున్న క్రమంలో వార్షిక సమీక్షలో భాగంగా మన్మోహన్‌ సింగ్‌ భద్రతను పునఃసమీక్షిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం

. ఎస్‌పీజీ భద్రత ప్రస్తుతం కేవలం నలుగురు అత్యున్నత రాజకీయ ప్రముఖులైన ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాలకు మాత్రమే పరిమితమైంది. మన్మోహన్‌ సింగ్‌కు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కొనసాగుతుందని హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 3000 మందికి పైగా సిబ్బందితో కూడిన ఎస్‌పీజీ భద్రతను దేశ ప్రధాని, మాజీ ప్రధానులు వారి కుటుంబ సభ్యులకు వారికి ఉన్న ముప్పు ఆధారంగా ప్రత్యేక దళంతో భద్రత కల్పిస్తారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేనింతే: కృష్ణుడిగా మరోసారి...!

‘ఫోన్‌ల కంటే ప్రాణాలే ముఖ్యం’

బడిలో అమ్మ భాష లేదు

రూ.800కే ఏసీ..

నీతి అయోగ్‌లో ఇంటర్న్‌షిప్‌కు తెలుగు యువకుడి యోగ్యత

ఏదైనా ఫేస్‌ చేస్తారు

అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో మట్టికప్పుల్లోనే చాయ్‌!

నా తొలి శత్రువు సిద్ధరామయ్య

చిదంబరం పిటిషన్లపై నేడు సుప్రీం విచారణ

కశ్మీర్‌లో మువ్వన్నెల రెపరెపలు

ప్లాస్టిక్‌పై పోరాడదాం

జైట్లీకి కన్నీటి వీడ్కోలు

ఈనాటి ముఖ్యాంశాలు

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌

సింధును చూసి భారత్‌ గర్విస్తోంది..

తల్లిదండ్రులతో ప్రయాణం.. ఇంతలో..

‘కశ్మీర్‌ పరిణామాలతో కలత చెందా’

వైరల్ : ఈ సారు రూటే సపరేటు.. 

ముగిసిన జైట్లీ అంత్యక్రియలు

జైట్లీ భార్యకు సోనియా భావోద్వేగ లేఖ

కొనసాగుతున్న జైట్లీ అంతిమయాత్ర

ఖైదీ కడుపులో నుంచి ఫోన్‌ రింగ్‌..

కశ్మీరీలు చనిపోతున్నా.. పట్టించుకోరా!

కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన

నేవీలో హై అలర్ట్‌

ఐదుగురు మావోల ఎన్‌కౌంటర్‌

అందరివాడు

సంస్కరణల సారథి

జైట్లీ అస్తమయం

ఆయన రాజకీయాల్లో ఆల్ రౌండర్

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మన ఫ్యాషన్‌ మెచ్చెన్ నేషన్

వేసవికి వస్తున్నాం

ఉప్పు తగ్గింది

టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని

కొండారెడ్డి బురుజు సెంటర్‌లో...

శ్రీదేవి సైకిల్‌ ఎక్కారు