కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తోందా?

4 Aug, 2019 03:47 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ప్రధానంగా రెండు మార్గాలను పరిశీలిస్తున్నట్లు న్యాయ, రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇందులోభాగంగా కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 35ఏ, ఆర్టికల్‌ 370లను కేంద్రం రద్దుచేయడం మొదటిది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు జమ్మూకశ్మీర్‌లో ఆస్తులను కొనుగోలు చేసేందుకు, అక్కడే స్థిరపడేందుకు వీలు కలుగుతుంది. అయితే ఈ నిర్ణయంతో భారత్‌లో విలీనమయ్యేందుకు కశ్మీర్‌తో చేసుకున్న ఒప్పందం చెల్లకుండాపోయే ప్రమాదముంది. దీన్ని నివారించేందుకు జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో కలిపేస్తున్నట్లు రాష్ట్రపతి కోవింద్‌ ఆదేశాలు జారీచేసినా అనేక న్యాయపరమైన చిక్కుముళ్లు ఎదురవుతాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

మూడు ముక్కలు చేయడం..
ఇక రెండో ప్రతిపాదన ఏంటంటే జమ్మూకశ్మీర్‌ను మూడు ముక్కలు చేయడం. అంటే జమ్మూను ఓ రాష్ట్రంగా, కశ్మీర్, లడఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే ప్రతిపాదన కేంద్రం దృష్టిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది అనుకున్నంత సులభమేంకాదని రాజ్యాంగ, న్యాయ నిపుణులు అంటున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టాలంటే సమగ్రమైన అధ్య యనాలతో పాటు సరిహద్దుల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలా సమయం పడుతుంది. కానీ ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం యత్నాలు ప్రారంభించినట్లు ఇప్పటివరకూ ఎలాంటి సంకేతాలు లేవన్నది నిపుణుల మాట. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కారుతో ఢీ కొట్టిన ఐఏఎస్‌

పాక్‌ ‘బ్యాట్‌’ సైనికుల హతం

తల్లిలాంటి పార్టీ బీజేపీ

దేశమంతటా పౌర రిజిస్టర్‌

మంచు దుప్పట్లో సెగలు!

'మైండ్‌గేమ్స్‌' ఆడేద్దాం!

నడక నేర్పిన స్నేహం

విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చుతాం

ఈనాటి ముఖ్యాంశాలు

జమ్మూకశ్మీర్‌ వెళ్లడం మానుకోండి!

‘కుల్దీప్‌కిది కష్టకాలం.. తోడుగా నిలవాలి’

అలా రూ. 2 కోట్లు కొట్టేశాడు

కాలేజీ విద్యార్థిని హత్య ; కోర్టు సంచలన తీర్పు.!

హనీమూన్‌: భర్తతో విహరిస్తున్న ఎంపీ!

బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు

భారత్‌ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం

కిక్కిరిసిన శ్రీనగర్‌ విమానాశ్రయం

ఉన్నావ్‌ రోడ్డు ప్రమాదం కేసులో పురోగతి

గవర్నర్‌ మాటిచ్చారు..కానీ..

అజయ్‌ ప్రవర్తనపై మండిపడిన నెటిజన్లు

ఆ 128 దేశాల్లో అమెరికా ఇప్పటికీ లేదు!

యాత్రను నిలిపివేయాల్సిన అవసరమేంటి?

‘యాత్ర’కు బ్రేక్‌? ఏమిటా నిఘా సమాచారం!

ముంబైను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

మద్యంసేవించి ఐఏఎస్‌ డ్రైవింగ్‌.. జర్నలిస్ట్‌ మృతి

బ్యుటీషియన్‌ ఆత్మహత్య

సానా సతీష్‌ ఈడీ కేసులో కీలక మలుపు

ఇంట్లో అందర్నీ చంపేసి.. తాను కూడా

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రామ్‌ ఎనర్జీ సినిమాను నిలబెట్టింది

పెళ్లికి వేళాయె

సల్మాన్‌ బావ... కత్రినా చెల్లి!

ప్రేక్షకులు మెచ్చిందే పెద్ద సినిమా

స్క్రీన్‌పై తొలిసారి

సెప్టెంబర్‌లో స్టార్ట్‌