ఒక్క క్లిక్‌తో.. ఈరోజు వార్తా విశేషాలు

20 Sep, 2018 19:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 24న మరో మైలురాయిని చేరుకోనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని చిరస్థాయిలో గుర్తుంచుకునేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో ముందుస్తు ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇక ఆసియాకప్‌లో టీమిండియా ఆటగాళ్లు గాయాల బారిన పడి స్వదేశానికి పయనమవుతున్నారు. ఈరోజు విశేషాలు మీ కోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

పాదయాత్ర @ 3,000 కిలోమీటర్ల మైలురాయి

ఆజాద్‌ను చుట్టుముట్టిన ఆశావాహులు

నా భార్యే కారణం: మనోహరచారి

పొదుపు ఖాతాలపై పెరిగిన వడ్డీ రేట్లు

కౌశల్‌ను సాగనంపేందుకు స్కెచ్‌?

మరో ఇద్దరు భారత క్రికెటర్లు ఔట్‌..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు