‘ఆజం ఖాన్‌ మానసిక వికలాంగుడు’

27 Jul, 2019 10:04 IST|Sakshi

న్యూఢిల్లీ :  బీజేపీ ఎంపీ రమాదేవిని ఉద్దేశించి ఎస్పీ నేత ఆజం ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. మహిళా ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఆజం ఖాన్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆజం ఖాన్‌ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆజం ఖాన్‌ మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని ఆమె ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై సుష్మ స్పందిస్తూ... ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆజం ఖాన్‌కు కొత్తేం కాదు. ఆయన బుద్ధే ఇది. సభాధ్యక్షురాలి స్థానంలో ఉన్న ఓ మహిళ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆజం ఖాన్‌ తన హద్దులను పూర్తిగా అతిక్రమించారు. ఈ విషయంలో ఆయనకు కఠిన శిక్ష విధించి సభ గౌరవమర్యాదలు కాపాడల’ని సుష్మా స్వరాజ్‌ కోరారు. ఇక రమాదేవి ఆజం ఖాన్‌ క్షమాపణలు చెప్తే సరిపోదని.. ఆయనపై ఐదేళ్ల పాటు బహిష్కరణ విధించాలని డిమాండ్‌ చేశారు.

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, బీజేపీ ఎంపీ రమాదేవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగాను సోమవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఎదుట హాజరై, అనంతరం సభలో బేషరతుగా క్షమాపణ  చెప్పాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజం ఖాన్‌కు స్పీకర్‌ కార్యాలయం తెలిపినట్లు సమాచారం. క్షమాపణ చెప్పకపోతే ఆజం ఖాన్‌పై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు అధికారమిస్తూ సభలో ఓ తీర్మానం చేసేందుకు అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయి.  అన్ని పార్టీల నాయకులతో స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన ఓ సమావేశం నిర్వహించి ఆజం ఖాన్‌ అంశంపై చర్చించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గోవధ : మాజీ ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు..!

వరదలో చిక్కుకున్న రైలు, ఆందోళనలో ప్రయాణీకులు 

ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్ల ఆదాయం 140 కోట్లు

ఉత్తరాఖండ్‌ సీఎం విచిత్ర వ్యాఖ్యలు..!

ఇకపై భార్య‘లు’ ఉంటే క్రిమినల్స్‌ కిందే లెక్క..!

కార్గిల్‌ విజయానికి 20 ఏళ్లు

ఆదర్శనీయంగా మా పాలన

ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం

భారత ఖ్యాతిపై బురదజల్లేందుకే..

కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’

చంద్రయాన్‌–2 రెండో విడత కక్ష్య దూరం పెంపు

మీరు జై శ్రీరాం అనాల్సిందే : మంత్రి

ఈనాటి ముఖ్యాంశాలు

ఇతర వ్యవస్థలపైనా ‘ఆర్టీఐ’ ప్రభావం!

పాకిస్తాన్‌కు అంత సీన్‌ లేదు!

బాంబే అంటే బాంబు అనుకుని..

‘మ‌ర‌ణశిక్ష విధించాలనేది మా అభిప్రాయం కాదు’

సుప్రీం తీర్పులో ఏది ‘సంచలనం’?

టిక్‌టాక్‌;ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో

ఏవియేషన్‌ కుంభకోణంలో దీపక్‌ తల్వార్‌ అరెస్ట్‌

‘ధోనికి ప్రత్యేక రక్షణ అవసరం లేదు’

ఆలయాలు, మసీదుల వెలుపల వాటిపై నిషేధం

పేరు మార్చిన యడ్డీ.. మరి రాత మారుతుందా?

‘బీజేపీ ఆఫర్‌ బాగా నచ్చింది’

రక్తపాతంతో ‘డ్యామ్‌’ కట్టాలా ?

దొంగను పట్టించిన 'చెప్పు'

మహిళలపై బెంగాల్‌ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

వందేమాతరంకు ఆ హోదా ఇవ్వలేం

ఆజం ఖాన్‌ వ్యాఖ్యలపై ఆగని దుమారం

భార్యను కాల్చబోతే...తల్లి మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దిమాక్‌ ఖరాబ్‌.. దిల్‌ ఖుష్‌!

ఇద్దరం.. వెంకటేష్‌ అభిమానులమే..

పాట కోసం రక్తం చిందించాను

జాతి, మత జాడ్యాలతో భయంగా ఉంది

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!

రీమేక్‌ క్వీన్‌