టుడే న్యూస్ రౌండప్‌

16 Jan, 2018 18:40 IST|Sakshi

సాక్షి, వడమాల పేట, నగరి నియోజకవర్గం (చిత్తూరు) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతుందని, ఏ ఒక్క సామాజిక వర్గం కూడా సంతోషంగా లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. మనందరి ప్రభుత్వం రాగానే ప్రతి పేదవాడు విద్యా, వైద్యం కోసం అప్పుల పాలు కాకుండా చూస్తానని భరోసా ఇస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. 

ఇంతకీ చంద్రబాబు సాధించిందేంటి?
సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కడియం శ్రీహరి తీవ్ర అసంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత...

గాలికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా?
సాక్షి, బెంగళూర్‌ : మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి మళ్లీ బీజేపీలో క్రియాశీలకంగా మారాలని ఉవ్విళ్లూరుతున్నారు.

హజ్‌ యాత్రికులకు కేంద్రం షాక్‌
సాక్షి, న్యూఢిల్లీ : హజ్‌ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం షాక్‌ ఇచ్చింది. హజ్‌ యాత్రికులకు అందిస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర...

అవన్నీ ఫ్లాప్ మూవీ స్టోరీలే: మాజీ ప్రధాని ఆగ్రహం
ఇస్లామాబాద్‌ : తనపై వెల్లువెత్తుతోన్న అవినీతి ఆరోపణలను ఫ్లాప్ మూవీ స్టోరీలతో పోల్చారు పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. పనామా పేపర్ల లీకేజీ...

అమెరికాలో అకృత్యం : కన్నబిడ్డలు 13 మందిని..
కాలిఫోర్నియా : ఒక్కరుకాదు ఇద్దరు కాదు సొంతపిల్లలు 13 మందిని చైన్లు, తాళ్లతో కట్టేసి, తిండిపెడ్డకుండా నరకం చూపించారా తల్లిదండ్రులు! తిండిలేక...

వీరాధి వీర.. శౌర్యవీర.. ట్రంప్‌!
కాబూల్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అఫ్ఘానిస్థాన్‌ వాసులు అరుదైన అవార్డుతో సత్కరించారు. ఆయనకు మెడల్‌ ఆఫ్‌ బ్రేవరీ’ (శౌర్యవీర) అవార్డును...

బాలీవుడ్ అర్జున్‌ రెడ్డిగా..!
గత ఏడాది టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా అర్జున్‌ రెడ్డి. ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయిన అర్జున్‌ రెడ్డి కాసుల పంట పండించటంతో ఇతర భాషల్లో ఈ...

డివిలియర్స్‌ మరో ఘనత
సెంచూరియన్‌: దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా రెండో...

విరాట్‌ కోహ్లికి జరిమానా
సెంచూరియన్‌:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో దురుసుగా ప్రవర్తించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి జరిమానా పడింది. సోమవారం మూడో రోజు..

ఆధార్‌ డేటాపై మరో షాకింగ్‌ న్యూస్‌
పుణే : యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) ఎన్ని సురక్షిత ఫీచర్లు తీసుకొచ్చినా.. ఆధార్‌ డేటా భద్రతపై అనుమానాలు మాత్రం ఆగడం లేదు....

>
మరిన్ని వార్తలు