స్వదేశానికి చేరిన ఇద్దరు గల్ఫ్‌ బాధితులు

20 Aug, 2018 10:46 IST|Sakshi
సభావట్‌ మోహన్‌, భూక్యా అశోక్‌ 

శంషాబాద్‌ రంగారెడ్డి : బతుకుదెరువు కోసం గల్ఫ్‌ వెళ్లిన ఇద్దరు నిజామాబాద్‌ జిల్లావాసులు ఆదివారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. బాధితుల కథనం ప్రకారం.. 2015లో ఓ ఏజెంట్‌కు రూ. 80 వేల చొప్పున చెల్లించి నిజామాబాద్‌ జిల్లా పాకాల గ్రామానికి చెందిన సభావట్‌ మోహన్, భూక్యా అశోక్‌ యూఏఈ వెళ్లారు. ఏజెంట్‌ చెప్పిన విధంగా అక్కడ పనిలేకపోవడంతో పాటు వీరి వద్ద ఉన్న పాస్‌పోర్టులను ఓ కంపెనీ యజమాని తీసుకున్నాడు. దీంతో అక్కడే వేర్వేరు చోట్ల ఇంతకాలం పనిచేస్తూ గడిపారు.

స్వదేశానికి చేరుకునేందుకు నానాకష్టలు ఎదుర్కొన్న వీరికి అక్కడి తెలుగు సేవాసమితితో పాటు తెలంగాణలోని ఎన్‌ఆర్‌ఐ స్వచ్ఛంద సంస్థలకు చెందిన గంగిరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు సాయం చేశారు. యూఏఈ ప్రభుత్వం వీరు స్వదేశం వెళ్లేందుకు అనుమతినిచ్చింది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో విమాన టికెట్లు పొందిన బాధితులు ఆదివారం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లిపోయారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గేట్స్‌ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

సీఏఏ ఆధ్వర్యంలో వనభోజనాలు

సిడ్నీలో ఎన్నారై అర్జున్‌ రెడ్డి మృతి

కువైట్‌లో కడపవాసుల అరెస్టు కలకలం!

అమెరికాలో పాతబస్తీ యువకుడి మృతి

వాల్పరైసోలో ఘనంగా యోగా డే

డాలస్‌లో 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'

అమెరికాలో ‘కాళేశ్వరం’ సంబురాలు 

ఇండియానాలో ఆలయ వార్షికోత్సవ వేడుకలు

డాలస్‌లో టీపాడ్‌ ఆధ్వర్యంలో వనభోజనాలు

కన్నీళ్ల మూటతో..

ఒమన్‌లో నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

మేరీలాండ్‌లో వైఎస్సార్‌సీపీ విజయోత్సవ వేడుకలు..

‘నాసా’లో భారతీయులు అతి తక్కువ!

డాలస్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

మిస్టరీగానే తెలుగు కుటుంబ మరణాలు

కేటీఆర్‌ చొరవతో సౌదీ నుంచి రాష్ట్రానికి..

డెలావేర్ వ్యాలీ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ అభినందన సభ

కాన్సాస్‌లో వైఎస్సార్‌సీపీ విజయోత్సవం

సౌదీ నుంచి స్వదేశానికి..

అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం

అమెరికాలో దారుణం

టెక్సాస్‌లో ‘అన్నదాత’  సేవా కార్యక్రమాలు

చిన్నారికి అండగా సింగపూర్‌ వాసులు

టెంపాలో నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు 

డల్లాస్‌లో వందేమాతరం శ్రీనివాస్‌కు సత్కారం

గల్ఫ్‌లో మండుతున్న ఎండలు

ప్రవాసీలను ఆదుకోని రైతు బీమా

సందడిగా సాయి దత్త పీఠం గురుకుల నాల్గొవ వార్షికోత్సవం

టొరొంటోలో తెలంగాణ ఆవిర్బావ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మీకు అర్థం కాదా : జ్యోతిక ఫైర్‌

మేఘాకు జాక్‌పాట్‌

ఆ కోరిక ఇంకా తీరనేలేదు!

గిల్టీ ఫీలింగ్‌తో...

జగపతిబాబు@ స్కార్‌ రవిశంకర్@ ముఫార్‌

మరో రీమేక్‌లో?