‘చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు’

22 Apr, 2019 14:00 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చంద్రబాబు పర్యటన చేస్తున్నారని.. ఆయన ప్రచారం వల్ల బీజేపీకి లాభమే కానీ నష్టం లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ గాని, ఫెడరల్ ఫ్రంట్ గాని బీజేపీతో సరితూగే పరిస్థితి లేదని పేర్కొన్నారు. తమ పార్టీ 300 పైగా సీట్లు గెల్చుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

నిజామాబాద్‌లో ఎంపీ కవిత ఓటమి అంచుల్లో ఉన్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తాయి కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల కోసం హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని అన్నివిధాల ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాబూ.. సంఖ్య '23' చరిత్రే కదా..!

ఆస్పత్రిలో నటి కుష్బూ

‘సిద్ధు.. ఎప్పుడు తప్పుకుంటావ్‌’

మోదీ మంత్రం.. కాషాయ విజయం

లోక్‌సభ రద్దు.. నేడు కేబినెట్‌ కీలక భేటీ

కాంగ్రెస్‌కు 'రాహు'కాలం

చంద్రబాబును ఎద్దేవా చేసిన అమిత్‌ షా..!

ఓటమికి బాధ్యత వహిస్తూ.. కాంగ్రెస్‌ చీఫ్‌ రాజీనామా

యువ సీఎంకు అభినందనలు

రాష్ట్రాన్ని చుట్టి.. ప్రజల మనసు తట్టి

నాలుగు జెండాలాట

చిత్తూరు: ఫ్యాను ప్రభంజనం

మట్టి కరిచిన 30 ఏళ్ల అనుభవం

ఆత్మకూరు గౌతమ్‌రెడ్డిదే..

పార్టీ చరిత్రలో ఇదే ఘోర పరాభవం..!

తొలి గెలుపు అదుర్స్‌

సంజీవయ్య సూపర్‌ విక్టరీ

చట్ట సభలకు.. తొలిసారి

టీడీపీ కంచుకోట బద్దలు! 

నెల్లూరు: క్లీన్‌ స్వీప్‌

‘అతిసామాన్య’ విజయం..!

‘రాజన్న బిడ్డ’కే గోదారి గడ్డ పట్టం

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

సిక్కోలు సింహనాదం

ఉండవల్లి వెలవెల తాడేపల్లి కళకళ..