‘చావడానికైనా చంపడానికైనా సిద్ధం’

15 Feb, 2019 18:42 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రతి ఒక్క భారతీయుడు పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, దీనికి ప్రతి పౌరుడు చావడానికైనా, చంపడానికైనా సిద్ధంగా ఉండాలని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథా గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శుక్రవారం బీజేపీ, హిందూ వాహిణి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కె. లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రాజా సింగ్‌, హిందూ వాహిణి కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజా సింగ్‌ మాట్లాడుతూ.. ఉగ్రమూలాలు కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే మోదీ కూడా సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రం పుల్వామాలో జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. మరో 70 మంది జవాన్లు కూడా గాయపడ్డారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గులాబీ కోటలో విరిసిన కమలం

కారు.. జోరు!

ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గిందన్నది..!

కోడెలను చొక్కా విప్పి కొట్టారంటేనే...

బాబూ.. సంఖ్య '23' చరిత్రే కదా..!

మోదీ మంత్రం.. కాషాయ విజయం

లోక్‌సభ రద్దు.. నేడు కేబినెట్‌ కీలక భేటీ

కాంగ్రెస్‌కు 'రాహు'కాలం

చంద్రబాబును ఎద్దేవా చేసిన అమిత్‌ షా..!

ఖాకీవనంలో ‘కుల’చిచ్చుపై పేలిన ఓటు తూట..

జననేతపై అభిమానాన్ని చాటుకున్న పోసాని

ఓటమికి బాధ్యత వహిస్తూ.. కాంగ్రెస్‌ చీఫ్‌ రాజీనామా

నాలుగు జెండాలాట

చిత్తూరు: ఫ్యాను ప్రభంజనం

ఆత్మకూరు గౌతమ్‌రెడ్డిదే..

పార్టీ చరిత్రలో ఇదే ఘోర పరాభవం..!

సంజీవయ్య సూపర్‌ విక్టరీ

టీడీపీ కంచుకోట బద్దలు! 

నెల్లూరు: క్లీన్‌ స్వీప్‌

‘అతిసామాన్య’ విజయం..!

ఉండవల్లి వెలవెల తాడేపల్లి కళకళ..

నారి.. విజయ విహారి

హైదరాబాద్‌పై ఎగిరిన ‘పతంగి’

మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ విజయం

బాబు భ్రమలకు మహిళలు బ్రేక్‌

సకుటుంబ సపరివార సమేతంగా ఓటమి

ఓటమితో తెగబడిన పచ్చమూకలు

కమలానిదే కర్ణాటక

లష్కర్‌ గుండెపై కమలం జెండా

జనం నమ్మని జనసేన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!